»Shooting In Americas New Jersey Indian Woman Killed Another Injured
Indian woman killed: అమెరికాలో కాల్పులు.. భారతీయ యువతి మృతి.. మరోకరికి గాయాలు
అమెరికాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో భారతీయ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇదే సంఘటనలో తన సోదరి గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.
Shooting in America's New Jersey.. Indian woman killed.. Another injured
Indian woman killed: అమెరికాలోని న్యూజెర్సీలో కాల్పులు చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారతీయ యువతి ప్రాణాలు కోల్పోయింది. పంజాబ్ రాష్ట్రం జలంధర్‌కు చెందిన జస్వీర్ కౌర్ అనే యువతి మరణవార్త విని కుటుంబసభ్యులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆమె సోదరి గగన్‌దీప్ కౌర్‌కు గాయాలు అయ్యాయి. వారు నివాసం ఉండే ఇంటి సమీపంలోనే ఈ కాల్పులు జరిగాయి. వీరిపై ఈ కాల్పులు జరిపిన వ్యక్తి గౌరవ్ గిల్‌గా గుర్తించారు. అనంతరం అతడినిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ నిందితుడిది సైతం పంజాబే అని తెలిసింది.
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ పరిధిలో హుస్సేన్‌పూర్ గ్రామానికి చెందిన గగన్‌దీప్ కౌర్ ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతే కాదు అతడి దగ్గర ఉన్న గన్‌కు లైసెన్స్ లేదని అధికారులు గుర్తించారు. మరీ అతడు ఈ ఘటనకు ఎందుకు చేశాడు. ఈ ఘటనలో గాయలా పాలు అయిన జస్వీర్ కౌర్ సోదరి గగన్‌దీప్ కౌర్ చెబితే ఏదైనా క్లూ దొరిగే అవకాశం ఉంది. దీనిపై కచ్చితంగా చర్య తీసుకుంటామాని అధికారులు కుటుంబానికి భరోసా ఇచ్చారు.
Shocking news from New Jersey, USA A resident of Hussanipura village of Nakodar shot two girls of Nurmahal village of Jalandhar living in the US, New Jersey. One of the girl succumbed to injuries however, another one is admitted in hospital pic.twitter.com/SjS5MxIhOu