ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో రైసీ(63) మరణించినట్లు ఇరాన్ మీడియా వర్గాలు తెలిపాయి.
రాకేష్ శర్మ తర్వాత స్పేస్‌లోకి అడుగుపెట్టిన భారతీయుడిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించారు. ఆయన మొదటి భారతీయ స్పేస్ టూరిస్ట్‌గానూ నిలిచారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 20 మంది మరణించారు. ఇందులో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారు. కాగా, గాజాపై ఇజ్రాయెల్‌లో నిరసనలు వెల్లువెత్తాయి.
తైవాన్ పార్లమెంట్‌లో జరిగిన ఓ ఘటన సిగ్గుచేటు. ఓ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీలు పరస్పర దాడికి దిగారు. ఒకరి చొక్కాలు వాళ్లు పట్టుకుని సభ్యత లేకుండా సభలో ప్రవర్తించారు.
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తిల సంపాదన గతేడాది అమాంతం పెరిగింది. బ్రిటన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా బిలియనీర్ల సంపద తరిగిపోతే వీళ్ల సంపద మాత్రం పెరగడం గమనార్హం.
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాను బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెలువరించింది. ఈ సూపర్ రిచ్ క్లబ్‌లో ఇండియా నుంచి ఇద్దరు ఉండడం విశేషం.
భారత్‌కు చెందిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాల కంపెనీలను నేపాల్ బ్యాన్ విధించింది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ బ్యాన్ విధించగా.. తాజాగా నేపాల్ కూడా బ్యాన్ విధించింది.
దేశంలోని పరిస్థితులను పాకిస్థాన్ నేతలు పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. భారత్ సాధించిన అభివృద్ధి, సాధించిన విజయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ భారత్ సాధించిన గొప్పతనాలను పార్లమెంట్ సభలో వివరించారు.
పాకిస్థానీ-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ ప్రధాని మోదీపై ప్రశంసలు వర్షం కురిపించారు. దేశాన్ని ఎత్తయిన శిఖరాలకు తీసుకెళ్లారని తెలిపారు. మళ్లీ మూడోసారి కూడా మోదీ అధికారంలోకి వస్తారని సాజిద్ తరార్ అన్నారు.
ప్రభుత్వ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ కార్లు వాడటం మనం చూసుంటాం. అయితే ఓ బీచ్ పోలీసులు ప్రపంచంలోనే మొదటి సారి లగ్జూరియస్ రోల్స్ రాయస్ కారులో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎక్కడంటే..?
అమెరికాలో వైట్ హౌస్ దగ్గర గతేడాది ట్రక్కుతో బీభత్సం సృష్టించిన సాయి వర్షిత్ నేరాన్ని ఒప్పుకున్నాడు. వీలైతే బైడెన్‌ను చంపాలనే అలా చేశానని ఈ తెలుగు కుర్రాడు చెప్పాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదవసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నిక తరువాత తొలిసారిగా ఆయన చైనా దేశంలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఆహ్వానం మేరకు పుతిన్ వెళ్తున్నారు.
భారత్ తరపున ఐక్యరాజ్య సమితితో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న భారతీయుడు మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై రఫాలో దాడి జరిగింది.
ఉత్తర కొరియాలో ఎర్ర లిప్‌స్టిక్ వేసుకోవడంపై తాజాగా బ్యాన్ విధించారు. మరి ఆ దేశ అధ్యక్షుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే?
ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ స్వాతీమాలీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు.