స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని ఇరాక్ పార్లమెంట్ శనివారం ఆమోదించింది. పార్లమెంట్ స్వలింగ సంపర్కాలను నేరంగా పరిగణించి సుమారు 15 ఏళ్ల జైలు శిక్షను ప్రకటించింది.
2014లో తప్పిపోయిన విమానం చుట్టు ఏదో గుండ్రటి వస్తువు తిరిగిందని నెట్టింట్లో వీడియోలు వైరల్ అయ్యాయి. అవి ఏలియన్స్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
అమెరికాలోని నెబ్రాస్కాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. 70 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన టోర్నడోలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మిడ్‌వెస్ట్రన్ అమెరికాలో శుక్రవారం తీవ్ర తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాను చాలా ప్రమాదకరమైనది, నెబ్రాస్కాలోని ఒమాహాలో ఒక భవనం కూలిపోయింది,
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గురించి అందరికి తెలిసిందే. చిన్న స్థాయి ఉద్యోగం నుంచి కంపెనీ సీఈఓ స్థాయికి ఎదగిన ఘనడు ఆయన. కంపెనీలో చేరి నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
కృష్ణా రామా అనుకోవాల్సిన వయసులో అందాలో పోటీలో పాల్గోని విజయకేతనం ఎగరవేసిన బామ్మ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రతిభా ఉంటే చాలు వయస్సుతో సంబంధం లేదు అని నిరుపించింది ఈ ప్రపంచ సుందరి.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేరుతో సైబర్ నేరగాడు ఓ యువతికి మస్కా కొట్టాడు. దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్ జిసన్ సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షలు పోగొట్టుకుంది.
2021లో ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసుల సంఖ్య దాదాపు 250 మిలియన్లు. 5 కోట్ల మందికి పైగా మరణించారు. ఈ గణాంకాల నుండి మీరు దోమల కాటు వల్ల కలిగే ఈ వ్యాధి ఎంత ప్రమాదకరమైనదో ఊహించవచ్చు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
కెన్యాలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించి ఇప్పటివరకు సుమారుగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
పిల్లలను కనే పేరెంట్స్‌కు నగదు ఇచ్చి ప్రోత్సహిస్తుంది సౌత్ కొరియా. నెలకు రూ. 65 వేలు మొత్తం ఎనిమిది సంవత్సరాలు ఇవ్వనుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది.
కొన్నిసార్లు విమానాలు రద్దు అయితే రిఫండ్ రాదు. అయితే విమానం రద్దు అయిన, మళ్లింపు వంటి సమయాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండా రిఫండ్ ఇచ్చేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతికి భారతీయుడి గుండెను అమర్చారు. పాక్‌లోని కరాచీకి చెందిన ఆయేషా రహన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఉచితంగా వైద్యలు ఆమెకు గుండెను అమర్చారు.
కృత్రిమ మేధ(ఏఐ)తో గుండె కొట్టుకునే రేటులో మార్పులను అంచనా వేసే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది దాదాపు అరగంట ముందు పసిగడుతుంది.
పర్యాటకం కోసం అగ్నిపర్వత ముఖ ద్వారం దగ్గరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లిందో మహిళ. అక్కడ ఫోటోకి ఫోజు ఇస్తూ ప్రమాదవశాత్తూ అగ్నిపర్వత ముఖ ద్వారం లోపలికి పడిపోయి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సింగపూర్లో భారతీయ సంతతికి చెందిన వివాహితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. తన ప్రియురాలిని దారుణంగా హత్య చేసినందుకు ఆ వ్యక్తికి ఈ శిక్ష విధించబడింది.