మలేషియాలో మంగళవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొని కూలిపోయాయి.
తైవాన్‌లోని తూర్పు కౌంటీ హువాలియన్‌లో సోమవారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం దేశంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే.
చైనాలో 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం చైనాలోని పలు ప్రావిన్సులు వరదల్లో మునిగిపోయాయి.
పాలస్తీనాలో పరిస్థితులకు అద్దం పట్టే విదారక ఘటన ఒకటి గాజాలో చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నిండు గర్భిణి ప్రాణాలు విడిచింది. దీంతో ఆపరేషన్ చేసి మృతదేహం కడుపులో ఉన్న బిడ్డను వెలికి తీశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అత్యధికంగా అమెరికా సిటిజన్‌షిప్ పొందిన రెండో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. 2022లో అత్యధికంగా మెక్సికన్లకు అమెరికా సిటిజన్‌షిప్ రాగా ఆ తర్వాతి స్థానంలో భారతదేశం నిలిచింది.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఫెర్రీ నదిలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఉన్నట్లుండి బోల్తా పడింది.
ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ప్రస్తుతం 4200కు పైగా మతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరో కొత్త మతం చేరింది. ఆ మతం ఏదో వివరాలు తెలుసుకుందాం.
దక్షిణ గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కనీసం తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. దాదాపు ఏడు నెలలుగా పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది.
బర్డ్ ఫ్లూ కోళ్లకు వస్తుందని అందరికీ తెలుసు. పక్షి జాతులకు వచ్చే ఈ వైరస్.. మనుషులకు సంక్రమించే అవకాశం ఉందని ఇప్పటి వరకు మనం విన్నాం. కానీ.. ఇప్పడు దీనిని పాలల్లోనూ ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
SpaceX, Tesla యజమాని ఎలాన్ మస్క్ భారతదేశ పర్యటన వాయిదా పడింది. మస్క్ పర్యటన వాయిదా గురించి సమాచారం శనివారం (ఏప్రిల్ 20) వెలుగులోకి వచ్చింది.
అగ్రరాజ్యం అమెరికాలో తొలిసారిగా ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ జంతువుల పచ్చి పాలలో చాలా ఎక్కువ పరిమాణంలో కనుగొనబడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) శుక్రవారం తెలిపింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతని భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని అతను జైలు నుంచి సంచలన ఆరోపణలు చేశారు.
అంటార్కిటికాలోని మౌంట్ ఏర్ బస్ అగ్నిపర్వతం రోజూ బంగారాన్ని చిమ్ముతుందని పరిశోధకుల తెలిపారు. అలా ఈ అగ్నిపర్వతం రోజుకు 80గ్రాముల బంగారాన్ని చిమ్ముతుందని పరిశోధకులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అతలాకుతలం అయ్యింది. 75 ఏళ్లలో ఎప్పుడూ నమోదు కానంత వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఎక్కడిక్కడ అన్ని స్తంభించిపోయాయి. అయితే అక్కడ చిక్కుకున్న భారత పౌరులు సాయం కోసం కాల్ చేయడానికి కొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను తీసుకొచ్చింది.
ఇటీవల కాలంలో భారత్‌లో జనాభా గణన జరగనప్పటికీ ఆ వివరాలు మాత్రం ఏదో ఒక రకంగా తెలుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్ జనాభా 144 కోట్లుగా ఉందట. ఈ విషయాన్ని వెల్లడించింది ఎవరంటే..?