ప్రపంచంలోనే ‘మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్’ 100 మంది జాబితాను టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్ తో సహా ఇంకా ఎవరెవరు స్థానం సంపాదించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)పై పాకిస్థాన్ నిషేధం విధించింది. భద్రతా సమస్యలను ఉటంకిస్తూ ఫిబ్రవరిలోనే X ని నిషేధించాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది.
ఎడారి నగరంగా పేరొందిన దుబాయ్ ప్రస్తుతం వరదలతో అల్లాడిపోతోంది. ప్రముఖ షాపింగ్ మాల్స్ జలమయమయ్యాయి.
రష్యాకు చెందిన ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ తన సొంత కొడుకుపై ప్రయోగాలు చేసి చేతులారా పసిబిడ్డను చంపుకున్నాడు. అయితే ఈ ఘటన ఏడాది క్రితం జరగ్గా.. తాజాగా అతనిపై నేరం రుజువైంది.
దుబాయ్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా దుబాయ్ ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ఎప్పుడు రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రపంచంలోనే వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణించింది. దీనికి కారణం రైలులో పాము రావడమే. దీంతో ప్రయాణీలు కంగారు పడడంతో ట్రైన్ మార్చాల్సి వచ్చింది.
టాంజానియాలో రెండు వారాలుగా వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వీటి వల్ల లక్షల మంది నిరాశ్రయులు కాగా 58 మంది మరణించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
ఎక్స్ యూజర్స్‌కు ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. ఇకపై ఖాతా తెరవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అనే కండీషన్ పెట్టారు. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఇటీవల ఏక ధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇండోనేషియాలోని సులవేసి దీవుల్లో పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఆసియా ఖండంలో క్యాన్సర్ కేసులు అత్యధికంగా వస్తున్న దేశంగా భారత్ నిలిచింది. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
వియత్నాంలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన ట్రూంగ్ మై లాన్‌కు ఆ దేశ కోర్టు మరణశిక్ష విధించింది. వాన్ థిన్ ఫాట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఆమె దాదాపు రూ.లక్ష కోట్లకు సంబంధించి బ్యాంకులను మోసం చేసిందని ఆమె దోషిగా తేలింది.
భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల గురించి దేశ ప్రధాని మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల సంబంధాలు ప్రపంచానికే మేలు చేస్తుందని వెల్లడించారు.
చంద్రుడి చుట్టూ ఓ వింత వస్తువు తిరుగుతున్నట్లు నాసా ఎల్ఆర్ఓ చిత్రీకరించిన ఫోటోలు నెట్టింట్లో ఎంతో వైరల్ అయ్యాయి. అయితే నాసా పంచుకున్న ఆసక్తికరమైన ఫోటోల మిస్టరీ వీడింది.
దైవ కణం సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త పీటర్స్ హిగ్స్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 8న ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ ప్రకటించింది.
కొన్ని వారాల క్రితం అమెరికాలోని క్లేవ్ ల్యాండ్‌లో అదృశ్యమైన హైదరాబాదీ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్(25) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.