తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. జపాన్ సహా మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 25 ఏళ్ల తరువాత ఇదే భారీ భూకంపంగా అధికారులు ప్రకటించారు.
నేను మీ ఇంటి పేరు మారిస్తే అది నా ఇల్లు అయిపోతుందా? అని భారత విదేశాంగ మంత్రి జయ శంకర్ చైనాను ప్రశ్నించారు. ఎందుకంటే...
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న విధ్వంసం తగ్గే సూచనలు కనిపించడం లేదు. పాలస్తీనియన్ల మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఈక్వెడార్ తీరప్రాంత నగరమైన గుయాక్విల్‌లో ముష్కరుల బృందం జరిపిన దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది.
హమాస్ చేతుల్లో చిక్కుకుని బందీలుగా ఉన్న వాళ్లను వెంటనే తీసుకురావాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి వేలాదిమంది వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
తక్కువ ప్యాకేజీలకు ఇండియా నుంచి ఉద్యోగులను తెచ్చుకొని వారికి టీసీఎస్ కంపెనీ అన్యాయం చేస్తుందని అమెరికన్ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
హమాస్ యుద్ధం జరుగుతున్న తరుణంలో ఇజ్రాయిల్ సిరియాపై విరుచుకుపడింది. ఆ దేశం జరిపిన వైమానిక దాడిలో పలువురు సైనికులు, ప్రజలు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత నౌకాదళం సముద్రపు దొంగల భారి నుంచి పాకిస్థానీయుల్ని కాపాడింది. వారు పని చేస్తున్న ఓ ఇరానీ నౌకను కాపాడేందుకు12 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వేగంగా మారుతున్న ప్రపంచపు ఉష్ణోగ్రతల వల్ల భూమి తిరిగే వేగంలో కొన్ని మిల్లీ సెకెన్ల మేర తేడా వస్తోందట. ఫలితంగా 2029 నాటికి సమయాన్ని కొద్దిగా మార్చవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్‌టీఎక్స్ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్‌కు న్యూయార్క్ కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఎఫ్‌టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ డాలర్లను మోసం చేసినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది.
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటనలో 45 మంది మృతి చెందారు.
దేశంలో ఆదాయపు పన్ను, ఇంటిపన్ను, టోల్ వంటి అనేక పన్నులు సామాన్యుల జేబుకు భారంగా మారుతున్నాయి.
అమెరికాలోని బాల్టిమోర్‌లో సోమవారం అర్థరాత్రి కార్గో షిప్ ఓ వంతెనను ఢీకొట్టింది. దీంతో వంతెన తెగి కింద ఉన్న నదిలో పడిపోయింది.
జపాన్‌లో విషాదం నెలకొంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధం సేవించి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 100 మందికి పైగా ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన తర్వాత డ్రగ్స్ తయారీ కంపెనీపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భారత దేశానికి బయటి వైపు మొదటి సారి తమ తాజా పాలను అందించేందుకు ప్రముఖ డైరీ ఉత్పత్తుల కంపెనీ అమూల్ సిద్ధమవుతోంది. దీంతో ఇకపై అమూల్ తాజా పాలు అమెరికాలో అందుబాటులోకి రానున్నాయి.