రష్యా అధ్యక్ష పీఠం మళ్లీ పుతిన్‌కే దక్కింది. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఘనవిజయం సాధించారు. వరుసగా అయిదోసారి అధ్యక్షునిగా రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో గెలిచారు.
పట్టణీకరణ పెరగడంతో పాటు మరోవైపు కాలుష్యం కూడా పెరిగిపోతుంది. అయితే బీహార్‌లోని బెగుసరాయ్ ప్రపంచంలోనే అత్యంత కలుషిత మెట్రోపాలిటన్ ప్రాంతంగా అవతరించగా.. ఢిల్లీ అత్యంత పొల్యూషన్ రాజధాని నగరంగా అవతరించింది.
Maldives Elections: మాల్దీవుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బ్యాలెంట్ బాక్సులను భారత్, శ్రీలంక, మలేషియాలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 21న జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం అభ్యర్థనలు చేసుకునేందుకు విధించిన గడువు శనివారంలో ముగిసింది. సుమారు 11 వేల మంది ఓటర్లు తమ కోసం పోలింగ్ స్టేషన్లు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘానికి ...
రష్యన్ ఆర్మీ నుంచి భారతీయులకు వరుసగా విముక్తి లభిస్తూ ఉన్నా... ఇంకా వీడియోల ద్వారా అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా తమని రష్యా నుంచి కాపాడాలంటూ మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
ఆస్ట్రేలియా పార్లమెంటులో తొలి లెస్బియన్ ఎంపీగా ఉన్న పెన్నీ వాంగ్ తాజాగా పెళ్లి చేసుకుంది. సోఫియా అల్లౌకేతో గత 20 ఏళ్లుగా సహజీవనం చేస్తూ తాజాగా వివాహం చేసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలోని ఏదో ఒక మూల ఘోర రోడ్డు ప్రమాద సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్‌ను గెలిపించకపోతే దేశంలో రక్తపాతం జరుగుతుందని వివాదస్పదవ్యాఖ్యలు చేశారు. చైనా కుట్రను తిప్పికొడుతా అని అన్నారు. నవంబర్ 5న జరగబోయే ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి అన్నారు.
భారత్‌లో ఎప్పటి నుంచో టిక్ టాక్ బ్యాన్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో అమెరికా కూడా ప్రయాణిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును పాస్ చేసింది.
యుద్ధం సామాన్యులపై ఎంత దుష్ప్రభావాలను చూపుతుంది అనడానికి గాజాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఆహారం దొరకడమూ కష్టమైపోతోంది. అలా ఆహారం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఓ గుంపుపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చదివేయండి.