డొనాల్డ్ ట్రంప్ కంపెనీలకు సంబంధించిన ఒక అతి పెద్ద డీల్ ఓకే అవ్వడంతో ఆయన నెట్వర్త్ ఒక్కసారిగా 6.5 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 500 మందిలో ఆయనకు స్థానం దక్కింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రష్యా రాజధాని మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌లో గుమిగూడి ఉన్న జనంపై కాల్పులు జరిపి 60 మంది మృతికి కారణమైన ఉగ్రవాదులను పారిపోయే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. వారిని కోర్టుకు హాజరు పరిచిన సమయంలో అద్దాల గదిలో ఉంచి మీడియాకు చూపించారు.
లండన్‌లో సైకిల్‌పై ఇంటికి వెళుతున్న భారతీయ పీహెచ్‌డీ విద్యార్థినిని ట్రక్ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాద ఫ్యాక్టరీలను ఆపాలంటూ భారత్ విరుచుకుపడింది. జెనీవాలో జరుగుతున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) సమావేశం వేదికగా భారత్ పాక్‌పై ఘాటుగా స్పందించింది.
రష్యా రాజధాని మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్ పై జరిగిన దాడిలో మృతుల సంఖ్య 93కి చేరింది. గాయపడిన వారి సంఖ్య 187గా ఉంది. కాల్పుల అనంతరం దాడి చేసిన వ్యక్తులు వేదికపైకి నిప్పు పెట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. భూటాన్ పర్యటనలో ఉన్న ఆయన దీన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ చదివేయండి.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు తాను పదవికెక్కినప్పటి నుంచి భారత్ తో వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నారు. అయితే మొదటి సారి ఆయన కాళ్లబేరానికి వచ్చి మాట్లాడారు. ఎందుకంటే...
మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 60 మంది మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్‌లోని థింపూ చేరుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ హైదరాబాదీ యువకుడు అక్కడ కిడ్నాప్‌కు గురయ్యాడు. అక్కడి డ్రగ్ మాఫియా నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ఏమనంటే...?
రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్క రోజే సంభాషించారు. ఈ సందర్భంగా వారిరువురూ కూడా ఎన్నికల తర్వాత తమ దేశాలకు రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల బస్సు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 37 మంది గాయపడ్డారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ, డెమాక్రాటిక్ పార్టీల తరఫు నుంచి అభ్యర్థిత్వాలు దాదాపుగా ఖరారయ్యాయి. డొనాల్డ్ ట్రంప్, బైడెన్‌లు వచ్చే ఎన్నికల్లో తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చంద్రుడి ఆవలి వైపు భాగం మీదికి చేరుకునేలా చైనా తాజాగా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది భూమి, చంద్రుడి మధ్య కమ్యునికేషన్ శాటిలైట్‌గా పని చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2023 రికార్డు సృష్టించింది. అలాగే అత్యంత వేడైన దశాబ్దంగానూ నిలిచింది. ఈ విషయం మానవాళికి రెడ్ అలర్ట్ లాంటిదే.