ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం ప్రారంభమై ఇప్పటికి ఆరు నెలలు పూర్తయింది. దీనిలో అపారమైన ప్రాణనష్టం జరిగింది. ఆరు నెలల కాలంలో ఇప్పటి వరకు ఏకంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుకు భారత్ ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై అమెరికా స్పందించింది. విదేశాంగ ఖాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ మాట్లాడారు.
గాజాలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని భారత్ స్వాగతించింది. ఇది ఒక సానుకూల చర్యగా తెలిపింది.
అమెరికా అధ్యక్ష పదవి కోసం అభ్యర్థులుగా ఉన్న బైడెన్, ట్రంప్‌లు విరాళాల సేకరణలోనూ పోటీ పడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన బృందం ఒక్కరోజే ఏకంగా 420 కోట్లు సమీకరించి రికార్డు సృష్టించింది.
ఆఫ్రికా పేద దేశాల్లో ఒకటైన మొజాంబిక్‌లో పడవ మునిగి 90 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాలోని మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఆయిల్ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దాదాపుగా 11 మంది సజీవ దహనం కావడంతో పాటు పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రతీ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవం రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
పాకిస్థాన్ క్రికెటర్లందరూ ఆర్మీ శిక్షణలో బిజీగా గడుపుతున్నారు. ఈ సంవత్సరం జరుగబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ సీజన్‌కు ముస్తాబు అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో సరదాగా క్రికెట్ ఆడిన వీడియో వైరల్ అవుతోంది. నెట్ సెషన్‌లో భాగం ఇంగ్లాండ్ జట్టుతో ఆడారు. పేసర్ జేమ్స్ అండర్సన్‌తో సహా ఇతర క్రికెటర్లతో సంభాషించారు
పాకిస్థాన్‌లో ఉన్నత న్యాయస్ధానాలకు వచ్చిన అనుమానాస్పద లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇస్లామాబాద్, లాహోర్ హైకోర్టు న్యాయమూర్తులకు పదుల సంఖ్యలో ఇలాంటి లేఖలు వచ్చాయి.
ఇరాన్‌లో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 27 మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రెండు ప్రదేశాలలో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది.
జాలర్ల ప్రయోజనాలను పట్టించుకోకుండా కచ్చతీవు దీవిని కాంగ్రెస్ శ్రీలంకకు అప్పగించిందని మోదీ చేసిన ఆరోపణలకు సరైన ఆధారాల్లేవని శ్రీలంక మంత్రి స్పందించారు. ఈ విషయమై శ్రీలంక ఏమంటోందంటే..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అనుకూల వైఖరి తీసుకుందనే విమర్శలకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వివరణ ఇచ్చారు.
విదేశాల్లో క్రీడలు ఆడటానికి వెళ్లే భారతీయ క్రీడాకారులకు ఎప్పుడూ ఆహారం సమస్యగానే ఉంటుంది. మనకు అలవాటైన ఆహార పదార్థాలు అక్కడ అందుబాటులో ఉండవు. అయితే పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో మాత్రం ఎన్నో భారతీయ వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా వెనెజులాకు చెందిన జువాన్ విసెంటె పెరెజ్ మోరా గుర్తింపు పొందారు. అయితే ఈ వ్యక్తి తాజా మరణించారు.