»Mount Erebus Volcano A Volcano Spewing 80 Grams Of Gold Per Day
Mount Erebus Volcano: రోజుకి 80 గ్రాముల బంగారాన్ని చిమ్ముతున్న అగ్ని పర్వతం
అంటార్కిటికాలోని మౌంట్ ఏర్ బస్ అగ్నిపర్వతం రోజూ బంగారాన్ని చిమ్ముతుందని పరిశోధకుల తెలిపారు. అలా ఈ అగ్నిపర్వతం రోజుకు 80గ్రాముల బంగారాన్ని చిమ్ముతుందని పరిశోధకులు తెలిపారు.
Mount Erebus Volcano: A volcano spewing 80 grams of gold per day
Mount Erebus Volcano: అంటార్కిటికాలోని మౌంట్ ఏర్ బస్ అగ్నిపర్వతం రోజూ బంగారాన్ని చిమ్ముతుందని పరిశోధకుల తెలిపారు. కొన్ని వాయువలు, లావాతో కలిపి పుత్తడిని బయటకు వదులుతుందట. ఈ అగ్నిపర్వతం రోజుకు 80గ్రాముల బంగారాన్ని చిమ్ముతుందట. ఈ అగ్నిపర్వతం 1972 నుంచి ఇప్పటివరకూ సుమారుగా 1518 కిలోల బంగారు రేణువులను ధూళి రూపంలో వాతావరణంలోకి విడుదల చేసింది. అయితే ఆ అగ్నిపర్వతం కింద బంగారు గని ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలోని లామోంట్-డోహెర్టీ ఎర్త్ అబ్జర్వేటరీకి చెందిన కోనర్ బేకన్ ఎరెబస్ పరిశోధకులు ఈ పర్వతం 1972 నుంచి నిరంతరం విస్ఫోటనం చెందుతుందని తెలిపారు.