• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »అంతర్జాతీయం

4,300 దాటేసిన టర్కీ భూకంప(Turkey earthquake) బాధితులు..ఇండియా నుంచి సహాయం

  టర్కీ, సిరియాల్లో సంభవించిన భీకర భూకంపం(Turkey earthquake) దాటికి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు రెండు దేశాల్లో మృతుల సంఖ్య 4,300 దాటేసిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. టర్కీలో 3000 మందికిపైగా మృతి చెందారని, మరోవైపు సిరియాలో బాధిత మృతుల సంఖ్య 1500కు చేరిందని వెల్లడించారు. ఇంకా శిథిలాల్లో చిక్కుకున్న అనేక మందిని తొలగిస్తున్నారు. మరోవైపు టర్కీ, సిరియాలో సుమారు 19 వేల...

February 7, 2023 / 09:34 AM IST

టర్కీని కుదిపేసిన భూకంపం…ప్రధాని మోదీ కీలక నిర్ణయం…!

టర్కీని భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 7.8 గా భూకంపం నమోదైంది. ఈ భూకంప ధాటికి భవనాలు కుప్పకూలాయి. మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కొన్ని వందల మంది ఈ భూకంప ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  కాగా…. టర్కీ భూకంప ఘటనపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సహాయక, మెడికల్ బృందాలను టర్కీ పంపాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జ...

February 6, 2023 / 10:18 PM IST

6,500 మంది ఉద్యోగులను తొలగించనున్న డెల్

టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, బైజూస్, పేపాల్, స్పాటిఫై వంటి సంస్థలు ఇప్పటికే తమ సంస్థల్లోని ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. తాజాగా ఈ జాబితాలోకి కంప్యూటర్ల తయారీ దిగ్గజం డెల్ కూడా చేరిపోయింది. తమ సంస్థలో 6500 మంది ఉద్యో...

February 6, 2023 / 09:36 PM IST

1939 తర్వాత ఇదే అతి పెద్ద భూకంపం: టర్కీ అధ్యక్షుడు

భూ ప్రకంపనాలతో టర్కీ, సిరియా గజగజ వణుకుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి మూడుసార్లు భూకంపం వచ్చింది. తీవ్రత కూడా రిక్టర్ స్కేల్‌పై 7.8 నమోదవడంతో ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంది. భూ ప్రకంపనాలతో వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. రెండు దేశాల్లో కలిసి ఇప్పటివరకు 1904 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 1939 తర్వాత తమ దేశంలో వచ్చిన పెద్ద భూకంప...

February 6, 2023 / 08:31 PM IST

పేక మేడలా కూలిన పెద్ద బిల్డింగ్.. టర్కీలో భయానక వాతావరణం.. వీడియో

టర్కీలో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీతో పాటు దాని పక్కనే ఉన్న సిరియా దేశాన్ని కూడా వదల్లేదు. రెండు దేశాలు భూకంపం ధాటికి దద్దరిల్లిపోయాయి. వందలాది మంది శిథిలాల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేల్‌పై 7.8 గా తీవ్రత నమోదు అయింది. భూకంపం తీవ్రత పెరగడం వల్ల 1400 మంది బిల్డింగ్స్ కూలిపోయి మృతి చెందారు. సోమవారం ఉదయం ఒకసారి భూకంపం వచ్చింది. మళ్లీ మధ్యాహ్నం 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింద...

February 6, 2023 / 08:13 PM IST

టర్కీలో మూడోసారి భూకంపం..1600 మందికిపైగా మృతి

టర్కీ, సిరియా దేశాల్లో వరుస భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ఉదయం నుంచి వరుసగా భూకంపాలు సంభవించడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేటి ఉదయం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే మధ్యాహ్నం 7.5 తీవ్రతతో రెండోసారి భూకంపం సంభవించగా తాజాగా మూడోసారి 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం సెంట్రల్ టర్కీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 12 గంటల వ్యవధిలోనే మూడ...

February 6, 2023 / 06:49 PM IST

భారీ భూకంపం.. 600 మందికి పైగా మృతి

ఆగ్నేయ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. అలెప్పో, లటాకియా, హమా, టార్టస్ ప్రావిన్స్ ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో 600 మందికి పైగా మరణించారు. భూకంపం ధాటికి అనేక భవనాలు నేలకూలాయి. దీంతో చాలా మంది తమ ప్రాణాలను నిద్రలోనే కోల్పోయారు. భూకంపం వల్ల సిరియాలో 245 మందికిపైగా చనిపోయారు. అదేవిధంగా టర్కీలోనూ 284 మందికిపైగా మరణించార...

February 6, 2023 / 02:44 PM IST

10 నిమిషాల్లో 49 వాహనాలు ఢీ.. 16 మంది దుర్మరణం

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని హైవేపై వెళ్తున్న 49 వాహనాలు 10 నిమిషాల వ్యవధిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందారు. మరో 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి స్థానికులు తరలించారు. గాయాలపాలైనవారిలో ఎనిమిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు చేర...

February 5, 2023 / 08:26 PM IST

ముషారఫ్ పై శశిథరూర్ ప్రశంసలు, బిజెపి ఆగ్రహం

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యూఏఈలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. పాకిస్థాన్‌కు పదో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి నేపథ్యంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందిస్తూ.. ప్రశంశలు కురిపించారు. ముషారఫ్ ను ప్రశంసించిన కాంగ్ ఎంపీ శశి థరూర్‌ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముషారఫ్ మృతిపై శ...

February 5, 2023 / 04:36 PM IST

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దుబాయ్‌లో అమెరికాకు చెందిన ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవీ చేపట్టక ముందే పాకిస్థాన్ సైనిక అధ్యక్షుడిగా పనిచేశారు. 1943 ఆగస్ట్ 11వ తేదీన ఢిల్లీలో ముషారఫ్ జన్మించారు. ప్రాథమిక విద్య కరాచీలో గల సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్‌లో జరిగింది. లాహోర్‌లో గల ఫార్మాన్ క్రిస్టి...

February 5, 2023 / 12:51 PM IST

బైడెన్ ఆదేశాలతో చైనా ‘స్పై’ బెలూన్ కూల్చివేత.. చైనా ఆగ్రహాం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతో ఆ దేశ రక్షణశాఖ చైనా బెలూన్‌ను కూల్చివేసింది. దక్షిణ కరోలినా తీరానికి సమీపంలో కూల్చివేయగా.. శిథిలాల కోసం అట్లాంటిక్ సముద్రంలో గాలింపు చర్యలను చేపట్టింది. తమ అణు స్థావరాలపై బెలూన్లతో డ్రాగన్ నిఘా పెట్టిందని అమెరికా ఆరోపిస్తోంది. వర్జీనియాలో గల లాంగ్లే ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఫైటర్ ఎయిర్ క్రాప్ట్‌తో క్షిపణిని ప్రయోగించి బెలూన్‌ను నేలమట్టం చేసింది. అమెరికా గగనత...

February 5, 2023 / 11:15 AM IST

ఎవరెస్ట్(everest) శిఖరం 360 డిగ్రీ వ్యూ..మరో అద్భుతం!

ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్(mount everest). ఇది నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉండగా, దీని ఎత్తు 8,848.86 మీటర్లు. ఇది హిమాలయాలలోని మహలంగూర్ హిమల్ ఉప శ్రేణిలో ఉంది. ఈ శిఖరాన్ని ప్రతి ఏటా కొంత మంది పర్వతారోహకులు ఎక్కేందుకు ఇష్టపడతారు. అంతేకాదు ఈ ప్రదేశం అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ భయంకరమైన చలితోపాటు అతి తక్కువ ఆక్సిజన్ లెవల్స్ ఉంటాయి. దీంతో కొద్ది మంది మాత్ర...

February 4, 2023 / 05:03 PM IST

100 రోజులు పూర్తి: ప్రధాని పీఠం ఒక పీడ కలలాంటిది: రిషి

అనేక సవాళ్ల మధ్య పరిపాలన సాగిస్తున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా వంద రోజులు పూర్తి చేసుకున్నాడు. లిజ్ ట్రస్ ఆకస్మిక రాజీనామాతో ప్రధాని పదవి రేసులోకి రిషి దూసుకొచ్చాడు. ప్రత్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం రిషి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యాడు. గతేడాది అక్టోబర్ 25న ప్రధానిగా రిషి బాధ్యతలు చేపట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. బ్రిటీష్ రాజ్యాన్ని గాడీలో పెట్టేందుకు శాయశక్తు...

February 4, 2023 / 12:34 PM IST

ట్విట్టర్ అనూహ్య నిర్ణయం.. బ్లూ టిక్ సబ్ స్క్రైబర్లకు రెవిన్యూ

ట్విట్టర్ తన బ్లూటిక్ చందదారులకు (సబ్ స్క్రైబర్లు) కు గుడ్ న్యూస్ చెప్పింది. ట్విట్టర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారి పేజీల నుంచి వచ్చే యాడ్స్ రెవిన్యూ వారికి కొంత షేర్ చేయనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ క్రియేటర్లకు ఆదాయాన్ని పెంచడం కోసం మస్క్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.‘‘నేటి నుంచి ట్విట్టర్ ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయన్ని క్రియేటర్లకు, వారి రిప్...

February 4, 2023 / 12:12 PM IST

చిలీలో కార్చిచ్చు.. 39 చోట్ల మంటలు, 13 మంది మృతి

చిలీలో కార్చిచ్చు 13 మంది ప్రాణాలను బలిగొంది. 11 మంది మంటలకు ఆహుతి కాగా.. మంటలను ఆర్పే క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బయోబియోలో గల శాంతా జువానా అటవీ ప్రాంతంలో మంటల ప్రభావం ఎక్కువగా ఉంది. పొరుగున గల నబుల్‌పై కూడా ఇంపెక్ట్ ఉంది. ఆ రెండు రాష్ట్రాల అటవీ ప్రాంతాన్ని విపత్తుగా ప్రకటించారు. వేసవి వేడిగాలులతో మంటలు చేలరేగాయి. అధ్యక్షుడు గాబ్రియల్ మాత్రం ఎవరో నిప్పు పెట్టారని అనుమానం వ్యక్తం చేశారు...

February 4, 2023 / 08:15 AM IST