పిల్లల కోసం ప్రాణం ఇచ్చే తల్లిదండ్రులను చూసే ఉంటారు. వారి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేవారు కూడా ఉన్నారు. కానీ… ఈ తల్లిదండ్రులు మాత్రం…. తమ కన్న కొడుకును ఎయిర్ పోర్టులో వదిలేసి వెళ్లిపోయారు. బాబుకి టికెట్ లేదని ఎయిర్ పోర్టులోకి అడుగుపెట్టనివ్వలేదని…. కొడుకును ఎయిర్ పోర్టులోనే వదిలేసి వాళ్లు వెళ్లిపోయారు. ఈ సంఘటన ఇజ్రాయిల్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరా...
మీరు పైన ఫోటోలో చూస్తున్న ఈ కుక్క పేరు బాబీ. ఇది మామూలు కుక్క కాదు. దీని పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఎక్కువ వయసు ఉన్న కుక్క ఇది. దీని వయసు ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. దీని వయసు అక్షరాలా 30 సంవత్సరాలా 266 రోజులు. అంటే సుమారుగా 31 సంవత్సరాలు. అసలు కుక్కల ఆయుష్షు ఉండేదే మా అంటే 10 ఏళ్లు. కొన్ని కుక్కలు […]
ప్రపంచ కుబేరుడు, భారత వ్యాపారవేత్త అయిన గౌతమ్ అదానీ ఆస్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయిన అదానీ తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 21వ స్థానానికి పడిపోయాడు. గత రెండు వారాలుగా గౌతమ్ అదానీ కంపెనీ షేర్లలో నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యనే భారతదేశపు బడా వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ ఇండియాలో అత్యంత ధనవంతుడయ్యాడు. ఆస్తుల పరంగా చూస్తే అదానీ వెనకంజల...
చాలామంది ఏకపత్నీవ్రతులు ఉంటారు. అంటే ఒకరే భార్య. ఒక భార్య, పిల్లలను సాదటానికే తల ప్రాణం తోకకు వచ్చే రోజలు ఇవి. ఎండలు మండినట్టే ఈరోజుల్లో దేని ధర చూసుకున్నా మండుతోంది. ఈ నేపథ్యంలో చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అన్న రీతిలో నేటి జనాలు బతుకుతున్నారు. కానీ.. ఒక చోట ఓ వ్యక్తికి 12 మంది భార్యలు ఉన్నారు. రాజుల కాలంలో అంతమంది భార్యలను మెయిన్‌టెన్ చేసేవారు కానీ.. ఈరోజుల్లో అంతమంది భార్యలను చేసుకొని [&h...
పెషావర్ మసీదు లోపల తమ భద్రతా దళాలపై ఘోర తీవ్రవాద దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. దేశ ఇంటర్నల్ మినిస్టర్ రాణా సనావుల్లా జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ… ముజాహిదీన్‌లను ప్రపంచ శక్తితో యుద్ధానికి సిద్ధం చేయడం తాము చేసిన అతిపెద్ద పొరపాటు అన్నాడు. ముజాహిదీన్‌లను సృష్టించి పాక్ తప్పు చేసిందన్నాడు. మనం ముజాహిదీన్‌లను సృష్టించాం… ఇప్పుడు ఆ టెర్రరిస్టులు మనకే ఉగ్రవాదులు అయ్...
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్… భారత్‌లో గత ఏడాది డిసెంబర్ 1వతేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు… అంటే నెల రోజుల్లో 36,77,000 ఖాతాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఐటీ నియమం 202ను ఉల్లంఘించిన వినియోగదారులపై వాట్సాప్ మెసేజింగ్ యాప్ నిషేధాస్త్రం విధించింది. ఇందులో 13,89,000వాట్సాప్ వినియోగదారుల నుండి ఎలాంటి నివేదికలు రాకముందే ఆయా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. ...
మనం ఏదైనా కారును కొనుగోలు చేస్తే స్పాట్ పేమెంట్ అయితే వెంటనే డబ్బులు ఇస్తాం. ఈఎంఐలో తీసుకుంటే మూడేళ్లు, ఆలస్యమైతే మహా అయితే నాలుగైదేళ్లు అవుతుందేమో. కానీ ఓ దేశం మాత్రం మరో దేశం నుండి అధిక సంఖ్యలో కార్లను కొనుగోలు చేసి, దాదాపు 50 సంవత్సరాలు కావొస్తున్నా ఆ మొత్తాన్ని చెల్లించలేదట. 1974లో ఉత్తర కొరియా 1000 వోల్వో 144 మోడల్ కార్లను ఆర్డర్ చేసింది. స్వీడన్ వాటిని వెంటనే డెలివరీ చేసింది. కానీ ఈ [&hel...
ఓ భారీ బండరాయి తన ఇంటిలోకి దూసుకు వచ్చిన సమయంలో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నది ఓ మహిళ. ఈ సంఘటన హవాయిలోని పాలోలో వ్యాలీలో చోటు చేసుకున్నది. ఈ వీడియో చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను అక్కడి జర్నలిస్ట్ ఒకరు పోస్ట్ చేశారు. 17 సెకన్ల ఈ వీడియోలో ఓ మహిళ తన ఇంటిలోపల నడుస్తూ ఉంటుంది. అదే సమయంలో సరిగ్గా ఆమెకు పక్క నుండే […]
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ ధనవంతుల జాబితా నుంచి చోటును కోల్పోయారు. వ్యాపార దిగ్గజం అయిన అదానీ ప్రముఖ వ్యాపారవేత్త అంబానీతో పోటీపడుతున్నారు. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు అదానీ అధినేతగా ఉన్నారు. సోలార్, థర్మల్ విద్యుత్తు తయారీ, రవాణా, ఓడరేవుల నిర్వహణ వంటి వ్యాపారాలో అధానీ దూసుకుపోతున్నారు. పలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ 10లో అదానీ కొనసాగుతున్నారు. అయ...
ప్రపంచంలో జనాభా విస్ఫోటనం భారీగా ఉంది. కానీ చైనాలో మాత్రం అతి తక్కువగా ఉంది. చైనాలో అమలు చేసిన విధానాలతో ఆ దేశంలో జనాభా పెరుగుదల భారీగా తగ్గింది. త్వరలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం హోదాను చైనా కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ స్థానంలో భారతదేశం నిలువనుంది. అయితే జనాభా తగ్గుదలపై డ్రాగన్ దేశం ఆందోళన చెందుతోంది. మరణాలతో పోలిస్తే జననాలు స్వల్పంగా ఉండడంతో నివారణ చర్యలు చేపట్టింది. దీనికోసం దేశంలో అమలు చేస్తు...
అమెరికాలో తుపాకుల మోత కొనసాగుతుంది. ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల్లో 10 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని లేక్‌ల్యాండ్ పోలీసు విభాగం నిర్ధారించింది. సోమవారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయని, కనీసం 10 మంది గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. డార్క్ బ్లూ కలర్ నిస్సాన్ కారులో వచ్చిన నలుగురు దుండగులు కిటికీ అద్దాలను దించి వాహనాన్ని నెమ్మదిగా పోనిస్తూ కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు తె...
అండమాన్ లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం అర్దరాత్రి భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. అండమాన్ సముద్రంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు పై 4.9గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ ఘటనను ధ్రువీకరించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కేంద్రం అండమాన్ సముద్రంలో ఉన్నట్లు పేర్కొంది. భూకంపం కేంద్రం 77 కి.మీ లోపల ఉన్నట్లు పేర...
గత రెండు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు నేడు లాభాల బాట పడ్డాయి. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 59,500 వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 45 పాయింట్లు పెరిగి 17,649కు చేరింది. ఐటీ, టెక్, టెలికామ్ సంస్థలు లాభాలతో మార్కెట్లను నడిపించాయి. ఇదిలా ఉండగా నేడు అదానీ గ్రూపు షేర్లు మరోసారి పతనం అయ్యాయి. గత రెండు రోజులుగా అదానీ గ్రూపు షేర్లు పతనం అవు...
పాకిస్థాన్ లోని పెషావర్ లో ఇవాళ మధ్యాహ్నం దారుణ ఘటన చోటు చేసుకుంది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిపై ఓ వ్యక్తి విరుచుకుపడ్డాడు. ఆత్మహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందగా.. 150 మంది గాయపడ్డారు. పోలీస్ లైన్స్ ఏరియాలో ఉన్న ఓ మసీదులో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. #UPDATE | At least 28 people were [&...
ఓ వ్యక్తి తన భార్య ముందే పాము కాటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. క్వీన్స్ లాండ్ కు చెందిన ఓ వ్యక్తి ఇంటి వెనుక ఉండగా.. ఓ పాము తన చేతి మీద కాటేసింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో తన భార్య కూడా అక్కడే ఉంది. అది ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ అని చెబుతున్నారు. తన భర్తను పాము కాటేయగానే.. భార్య గట్టిగా అరిచింది. […]