తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు పలు దేశాల్లో మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఉత్తర కొరియాలో కరోనా కేసులు అధికంగా పెరగడం వల్ల 5 రోజులు లాక్ డౌన్ విధించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. అందుకే ప్యాంగ్యాంగ్ లో బుధవారం నుంచి లాక్ డౌన్ నియమాలు పాటించనున్నా...
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఏం జరిగినా అది క్షణాల్లో అందులోకి వచ్చేస్తోంది. ప్రపంచంలో ఏ నలుమూల అయినా సరే.. చీమ చిటుక్కుమన్నా వెంటనే సోషల్ మీడియాలో తెలియాల్సిందే. నేటి జనరేషన్ మొత్తం సోషల్ మీడియాలోనే ఉంటుంది కదా. అందుకే.. లేని పోని స్టఫ్ మొత్తం అందులో దొరుకుతుంది. తాజాగా ఓ తండ్రి తన కొడుక్కి స్పూన్ తో హెయిర్ కట్ చేశాడు. అసలు అలా ఎలా సాధ్యం అవుతుంది అనే కదా మీ […]
అంగవైకల్యం ఉన్నా పట్టుదలతో విజయాలు సాధించినవారు చాలా మంది ఉన్నారు. పట్టుదలతో సాధన చేసి అసాధ్యాలను సుసాధ్యం చేసిన వారూ ఉన్నారు. అలాంటి వారిలో జియాన్ క్లార్క్ కూడా ఒకరని చెప్పాలి. జియాన్ క్లార్క్ అంగవైకల్యంతో పుట్టినా ఎప్పుడూ కూడా తన వైకల్యాన్ని చూసి కుంగిపోలేదు. నిత్యం తన చేతులతో సాధన చేస్తూనే ఉన్నాడు. అలా సాధన చేస్తూ అత్యంత వేగంగా పరుగెత్తి గిన్నీస్ రికార్డును సాధించాడు. తాజాగా జియాన్ క్లార్క్ ...
శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. భూమిని పోలిన మరో భూ గ్రహాన్ని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. దాదాపుగా భూమి మాదిగానే ఉన్న ఓ గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో గుర్తించారు. పైగా ఆ గ్రహం కూడా భూమి పరిమాణంలోనే ఉండటం విశేషం. మనకు కేవలం 41 కాంతి సంవత్సరాల దూరంలో ఆ గ్రహం ఉందని, దానిని ఎల్‌హెచ్‌ఎస్ 475గా పిలుస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా మన సౌరవ్యవస్థకు అవతల ఓ గ్రహాన్ని ఇంతటి...
కాలిఫోర్నియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ‘హాప్ మూన్ బే’ పట్టణంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇలా రెండోసారి కాల్పులు జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ కాల్పుల ఘటనలో చైనాకు చెందిన వ్యవసాయ కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు 67 ఏళ్ల వ్యవసాయ కూలీ జావో చున్లీ అని అధికారులు గుర్తించారు. తోటి వర్కర్లపై అతడు కాల్పులు జ...
న్యూజిలాండ్ ప్రధానిగా ఉన్న జెసిండా ఆర్డెన్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ తరుణంలో కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ అధికార లేబర్ పార్టీ ప్రతినిధులు ఆదివారం కొత్త ప్రధానిని ఎన్నుకున్నారు. దీంతో ఆ దేశానికి 41 ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ నిలువనున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ దేశం అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అంతేకాకుండా నిత్యావసర ధరలు కూడా అధ...
క్యూబాలో ప్రజలు పేదోళ్లలాగా బతికి ధనికుల్లా చనిపోతారని చేగువేరా కుమార్తె అలైదా గువేరా అన్నారు. క్యూబా విప్లవయోధుడు చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా ఆదివారం హైదరాబాద్ కు విచ్చేశారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు ముఖ్య అతిథులుగా వీరు హాజరయ్యారు. ఈ సందర్భంగా అలైదా గువేరా మాట్లాడుతూ క్యూబా సోషలిస్టు దేశమన్నా...
ఆకాశంలో నేడు అద్భుత ఘట్టం జరగనుంది. ఆదివారం రాత్రి అంతరిక్షంలో చంద్రుడు, శుక్రుడు, శని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. కొన్నిరోజులుగా శుక్ర, శని గ్రహాలు పరస్పర సమీపానికి చేరాయి. జనవరి 22వ తేదికి 0.4 డిగ్రీల కోణంలో ఈ గ్రహాలు ఒకదానికొకటి చేరువవ్వనున్నాయి. అత్యంత కాంతివంతమైన శుక్ర గ్రహం ప్రస్తుతం 3.9 మాగ్నిట్యూడ్ తో కాంతులీనుతోంది. శనిగ్రహం 0.7 మాగ్నిట్యూడ్ తో మసకబారనుంది. ఇప్పుడు ఈ రెండూ కూడా మకరరా...
చైనాలో కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 విజృంభిస్తోంది. ఇటీవల లాక్ డౌన్ ఎత్తివేయడంతో అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేటు నమోదైందని అధికారులు తెలిపారు. చైనా వ్యాక్సిన్ల పనితీరుపై సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో కరోనా మరణాలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. గత వారం రోజుల్లో చైనాలో 13 మంది కరోనాతో మృత్యువాత పడినట్లు తేలింది. చైనాలో లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం జనవరి 12వ తేది వరక...
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది. కాలిఫోర్నియాలోని చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా వేడుక జరుగుతోంది. ఆ కార్యక్రమంలో కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంఘటనకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. చైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో జరుగుతుండగా ...
క్యూబా విప్లవయోధుడు చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా ఆదివారం హైదరాబాద్ కి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తేఫానియా పాల్గొననున్నారు. ఈ సభలో బీజేపీ, ఎంఐఎం తప్ప మిగతా పార్టీలకు చెందిన నేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభను విజయవంతం చేయాలని క్యూబా తెలంగాణ కమిటీ కో ఆర్డినేటర్లు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగ...
భగభగమండే సూర్యుడిపై ఓ భారీ మచ్చ ఉంది. ఈ విషయాన్ని భారత్ కు చెందిన ఓ అబ్జర్వేటరీ గుర్తించింది. దక్షిణ భారత్ లో పళని పర్వతాలపై కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ సూర్యుడిపై ఉన్న అతి పెద్ద మచ్చను గుర్తించింది. ఆ సన్ స్పాట్ కు ఏఆర్3190 అనే నామకరణం చేసింది. సూర్యుడి ఉపరితలంపై ఉండే నల్లటి భాగాలే మచ్చలుగా కనిపిస్తాయని, వాయువులు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలుగా తయారవుతాయని న...
మన దేశంలో బహుభార్యత్వం సమ్మతం లేదు. కానీ విదేశాల్లో ఎంత మందినైనా పెళ్లాడొచ్చు.. లేకుంటే పెళ్లి కాకుండానే కాపురం పెట్టవచ్చు. ఆ విధంగానే ఓ వ్యక్తి నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అందులో ఏం ప్రత్యేక ఉంది అంటారా? ఆయన తన పుట్టిన రోజు నాడే నాలుగో పెళ్లి చేసుకున్నాడు. ఇది గొప్పేనా అంటారా? ఆగండి ఇంకో ప్రత్యేక విషయం ఉంది. ఆయన ఎవరో కాదు చందమామపై నడిచిన వ్యక్తి. జాబిల్లిపై తొలిసారి కాలు మోపింది నీల్ ఆర్మ్ [&h...
పెట్స్‌కు ఫుడ్ పెట్టమంటే ఓకే.. పిల్లి, కుక్క వరకు అయితే ఓకే. ఇప్పుడు కొందరు ఇంట్లో కొండ చిలువలను పెంచుతున్నారు. మెట్రో సిటీల్లో అది ఫ్యాషన్ అయిపోయింది. మరి పులి, సింహాం, మొసలికి ఫుడ్ పెట్టడం అంటే.. వామ్మో అనేస్తారు. నిజమే, కానీ ప్లోరిడాకు చెందిన ఈయన మాత్రం పిల్లలతో ఆడినట్టు ఓ మొసలికి ఫుడ్ వేశారు. వీడియో తీసి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోను బార్న్ ఏ కాంగ్ అనే యూజర్ […]
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.పెట్టుబడులే లక్ష్యంగా జరిగిన 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన విజయవంతమైందని కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. 4 రోజుల్లో 52 వాణిజ్య సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు జరిగినట్లు మంత్రి వెల్లడించారు. దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ...