సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో కంపెనీ తమ సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కంపెనీల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నెదర్లాండ్స్ కు చెందిన వైద్య పరికరాల సంస్థ ఫిలిప్స్ తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఆ కంపెనీ సీఈవో రాయ్ జాకబ్స్ సోమవారం మీడియా ముఖంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. ఫిల...
పాకిస్థాన్ లోని పెషావర్ లో దారుణం చోటు చేసుకుంది. పెషావర్ లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మసీదులో నమాజ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పోలీస్ లైన్స్ ఏరియాలో ఉన్న మసీదులో పార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మసీదు లోపలికి వచ్చి తనకు తాను పేల్చుకున్నట్టు ప్రత్యక్ష సాక్షు...
బీబీసీ తీసిన వివాదాస్పద డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా UK లోని వందలాది మంది ప్రవాస భారతీయులు తమ గళం విప్పారు. ఆదివారం సెంట్రల్ లండన్‌లోని BBC ఆఫీస్ ఎదుట వారు ప్రదర్శన నిర్వహించారు. బీబీసీని బహిష్కరించి బ్రిటీస్ బయాస్ కార్పొరేషన్, హిందూ ఫోబిక్ కధన్ని ఆపండి…షేమ్ బీబీసీ, భారత మాతకు జై అంటు నినాదాలు కూడిన ప్లకార్డులను నిరుసనకారులు ప్రదర్మించారు. ప్రధాని నరేంద్ర మోడీ పై రూపొందించిన డాక్యుమెంటరీ అత...
దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని నగరం లిమాలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 24 మంది దుర్మరణం చెందారు. ‘డెవిల్స్ కర్వ్’గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని, అందులో 24 మంది మరణించారని పెరూ పోలీసులు తెలిపారు....
ఇరాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపానికి ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో భవనాలు, ఇండ్లు, పలు ప్రభుత్వ కట్టడాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 440 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైందని అధికారులు వెల్లడించారు. భూకంపం వల్ల ఖోయ్, అజర్ బైజాన్ ప్రావిన్స్ లోని పలు భవనాల...
ప్రపంచంలో పులులు ఎక్కువగా ఆఫ్రికాలో ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి ప్రపంచంలోనే అత్యధిక పులులు ఉండేది భారత్ లోనే. 70 శాతం పెద్ద పులులు ఇండియాలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సర్కార్ స్వయంగా సుప్రీం కోర్టుకు వెల్లడించింది. పులుల వేట పట్ల కఠినంగా వ్యవహరించడం వల్ల వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో పెద్ద పులుల సంతతి భారత్ లో పెరిగిందని కేంద్రం తెలిపింది. దేశంలో ఏటా 6 శ...
పాకిస్దాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు ప్లాన్ జరుగుతుందని ఈ సారి మాజీ అధ్యక్షుడు జర్దారీ కుట్ర పన్నారని అన్నారు. ఓ ఉగ్రవాద సంస్థకు భారీగా నిధులు ఇచ్చారని తెలిపారు. సింధ్ ప్రభుత్వం నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్మును జర్దారీ తన హత్యకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, గతంలో తన హత్యకు కుట్ర పన్నిన వారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని ఇమ్రాన్ అన్నారు. వజీరాబాద్‌ల...
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య, భారత టెన్నిస్ తార సానియా మీర్జాపై ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా చేసిన ప్రయత్నానికి గర్విస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్… సానియాకు భావోద్వేగ సందేశంతో ట్వీట్ చేశాడు. బ్రెజిల్‌కు చెందిన లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్‌తో జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్...
ఇజ్రాయెల్ లో కాల్పులు కలకలం రేపాయి. జెరూసలెంలోని ప్రార్దనామందిరంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.జెరూసలెంలోని ఓ ప్రార్థనామందిరంలో సబ్బత్ వేడుకల్లో పాల్గొన్న పౌరులపై పాలస్తీనాకు చెందిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇజ్రాయెల్ దళాలు దుండగుడిని కాల్చి చంపారు. అంతకముందు వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తియన్ శరణార్థుల శిబిరం...
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ గెలుచేల చేస్తామని అగ్రరాజ్యం అమెరికా పేర్కొన్నది. ఉక్రెయిన్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపింది. నాటో దేశాలతో కలిసి ఉక్రెయిన్ గెలుపు లక్ష్యంగా పని చేస్తామని వెల్లడించింది. పద్నాలుగు లెపర్డ్ యుద్ధ ట్యాంకులను సరఫరా చేస్తామని జర్మనీ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ప్రకటన వచ్చింది. రష్యతో యుద్ధంలో గెలిచేలా సామగ్రి అందించడమే తమ మిత్ర దేశాల లక్ష్యం అని తెలిపింది. ఇప్పటికే...
ఎవ్వరికైనా యవ్వనం అనేది చాలా ముఖ్యమైన దశ. యంగ్ గా ఉన్నప్పుడే చాలా అందంగా కనిపిస్తాం కానీ.. ఆ యవ్వనం ఎక్కువ రోజులు ఉండదు. వయసు 30 దాటిందంటే అంతే.. యవ్వనం పోయి వయసు మీదపడినట్టుగా కనిపిస్తుంది. వయసు మీద పడుతున్న కొద్దీ వయసు మళ్లిన వాళ్లలా కనిపిస్తాం. యంగ్ గా కనిపిస్తేనే కదా అమ్మాయిలు కూడా చూసేది. ముసలివాళ్లను ఎవరు చూస్తారు. అందుకే కాబోలు 45 ఏళ్ల ఓ వ్యక్తి 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించడానికి […]
ట్విట్టర్ యజమాని, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పేరును మార్చుకుని వార్తల్లో నిలిచారు. ట్విట్టర్ లో తన ప్రొఫైల్ పేరును ఆయన ”మిస్టర్ ట్వీట్”గా మార్చుకున్నారు. ఇకపై ట్వీట్టర్ లో ఆయన్ని అందరూ మిస్టర్ ట్వీట్ అని పిలుస్తారు. సోషల్ మీడియాలో తన పేర్లు మార్చుకోవడం ఎలాన్ మస్క్ కు ఒక అలవాటు. ఇక నుంచి ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికపై ఆ పేరుతోనే కొనసాగనున్నారు. తాను కొత్త పేరు మార్చుకునే అవకాశం ఉండద...
ఆఫ్ఘనిస్తాన్ లో చలిగాలుల తీవ్రత ఎక్కువవుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 15 రోజుల వ్యవధిలోనే దాదాపు 157 మంది చలిగాలులకు తట్టుకోలేక మరణించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మరణాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి తీవ్ర విచారం వ్యక్తి చేసింది. ఆఫ్ఘన్ లో వాతావరణం మరీ చల్లబడిపోయిందని, మైనస్ 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు వాతా...
ఈ మధ్యకాలంలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇంకొంత మందిని కూడా సాఫ్ట్ వేర్ కంపెనీలు తొలగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ కంపెనీల జాబితాలోకి ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ, ఐటీ దిగ్గజం ఐబీఎం కూడా చేరింది. ఐబీఎం కంపెనీ తన సిబ్బందిలో 3900 మం...
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. భారత్ లో కూడా పలు సేవలకు ఇబ్బంది తలెత్తింది. ఔట్ లుక్, ఎమ్మెస్ టీమ్స్, అజ్యూర్, మైక్రోసాప్ట్ 365 వంటి సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. యూజర్లు అందరూ ఇబ్బంది పడ్డారు. విషయం తెలియగానే మైక్రోసాఫ్ట్ దర్యాప్తు ప్రారంభించింది. ఎంతమందిపై ఈ ప్రభావం పడింది వెల్లడించవచ్చు. భారత్ తో పాటు జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, యూఏఈ తదితర దేశాల్లో ...