• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »అంతర్జాతీయం

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ !

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ఎన్నిక ఖరారైంది. అధికార లేబర్ పార్టీ నుంచి ఆయన ఒక్కరే పోటీలో ఉన్నారు. ఆదివారం జరగనున్న సమావేశంలో లేబర్ పార్టీ ఎంపీలందరూ కలిసి క్రిస్ హిప్కిన్స్ ను అధికారికంగా ఎన్నుకుంటారు. తర్వాత న్యూజిలాండ్ 41వ ప్రధానిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ‘‘క్రిస్ హిప్కిన్స్‌ నామినేషన్‌ను ఆమోదించడానికి, ఆయన్ను పార్టీ నాయకుడిగా ఎన్నుకోవడానికి ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు సమ...

January 21, 2023 / 03:33 PM IST

రాజమౌళికి అవతార్ డైరెక్టర్ ఆఫర్!

ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో ఆర్ఆర్ఆర్ హవా నడుస్తోంది. హాలీవుడ్‌లో దర్శక ధీరుడి పేరు మార్మోగిపోతోంది. ఇటీవలె గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్న ఆర్ఆర్ఆర్.. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉంది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధిస్తే మాత్రం.. చరిత్ర సృష్టించినట్టే. ప్రతి ఒక్క తెలుగుడికే కాదు యావత్ దేశానికే గర్వకారణం. అందుకే రాజమౌళికి మేకింగ్‌కు ఫిదా అయిపోయాడు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. హాలీవుడ్‌లో స...

January 21, 2023 / 02:06 PM IST

Republic Day:ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్

భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సీసీ హాజరుకానున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈజిప్ట్ అధ్యక్షుడు పాల్గొనడం ఇదే తొలిసారి అవుతుంది. పశ్చిమ ఆసియా, అరబ్‌ దేశాల నుంచి హాజరైన ఐదో వ్యక్తి అబ్దెల్ అవుతారు. జనవరి 24వ తేదీన అబ్దెల్ ఢిల్లీ చేరుకుంటారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ స్వాగతం పలుకుతారు. ప్రధాని మోదీతో సమావేశం అవుతారు. ఇరుదేశాల ద్వైప...

January 21, 2023 / 11:32 AM IST

‘పుతిన్ బతికే ఉన్నాడా’ జెలెన్ స్కీ హాట్ కామెంట్స్.. రష్యా కౌంటర్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హాట్ కామెంట్స్ చేశారు. తన ప్రత్యర్థి రష్యా అధ్యక్షుడు ఇంకా బతికే ఉన్నారా అని సందేహాం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌‌ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. టిపిన్ చేసే సమయంలో మాట్లాడుతూ.. పుతిన్‌ ఇంకా బతికే ఉన్నారా? లేదా? అన్నారు. పుతిన్ జీవించి ఉన్నారో లేదో తెలియడం లేదన్నారు. ‘పుతిన్ బతికే ఉన్నారా? లేదంటే మరి ప్రభుత్వ నిర్ణ...

January 21, 2023 / 11:22 AM IST

గూగుల్ ఉద్యోగులకు షాక్..12 వేల మంది తొలగింపు?

ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా అదే బాటలో నడుస్తోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 6 శాతం మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయంతో 12 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు తెలుస్తోంది. గూగుల్ గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షిస్తూ క్రోమ్ సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్, ఇతర వేద...

January 20, 2023 / 09:02 PM IST

240 రంగులు మార్చే బీఎండబ్ల్యూ కారు..వీడియో వైరల్

బీఎండబ్ల్యూలో సరికొత్త కారు అందుబాటులోకి రానుంది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఓ సరికొత్త మోడల్ ను ఆవిష్కరించింది. ఆయా పరిస్థితులను బట్టీ 240 రంగులను ఆ కారు మార్చనుంది. ఈ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. Dee comes full colour 🔴⚪️🟡🟢🔵Introducing the BMW i Vision Dee with full-colour E Ink technology. The tech allows for a vibrant, individually configurable exterior with up to [&hell...

January 20, 2023 / 08:16 PM IST

బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టాడు!

బెల్లీ డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 48 సెకన్ల వ్యవధి కలిగిన ఈ క్లిప్‌లో యువ‌కుడు త‌న బెల్లీ డ్యాన్స్‌తో మ‌తులు పోగొట్టాడు. మంచి ఈజ్‌, గ్రేస్‌తో అత‌ను చేసిన మూమెంట్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి. అత‌ని గ్రేస్‌ఫుల్ పెర్ఫామెన్స్‌ను మెచ్చిన నెటిజ‌న్లు కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలు కురిపించారు. అమ్మాయిలకంటే బాగా బెల్లీ డ్యాన్స్ చేశాడని కొంతమంది యూజర్లు అన్న...

January 20, 2023 / 07:50 PM IST

దారుణం : కాంగోలో పడవ ప్రమాదం.. 145మంది మృతి

కాంగోలో ఘోర  పడవ ప్రమాదం చోటుచేసుకుంది. లులోంగా నదిలో 200మంది ప్రయాణికులున్న పడవ నీటిలో మునిగిపోయింది.  ఈ ఘటనలో దాదాపు 145 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 55మంది అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. లులోంగా నదిలో మోటారు బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటున్నారు అధికారులు. నిజానికి ఈ మధ్యనే కాంగోలో తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడి చాలా మ...

January 20, 2023 / 07:27 PM IST

21 ఏళ్లలో 14 మంది పిల్లలు!

ఓ మ‌హిళ 21 ఏళ్ల వ్యవధిలో 14 మంది  పిల్లలకు జన్మనిచ్చింది. అంతేకాదు తన పిల్లలను ఆమె ప‌రిచ‌యం చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ఈ క్లిప్‌లో త‌మ పిల్లలు ఏ సంవత్సరంలో పుట్టారు, ఏ వ‌య‌సులో తాను వారికి జన్మనిచ్చింది అనే వివ‌రాల‌ు చెప్పింది. 1996లో 20 ఏళ్ల వ‌య‌సులో తాను మొద‌టిగా కూతురుకు జన్మనిచ్చినట్లు ఆమె చెప్పింది. ఆపై వీడియోలో వ‌రుస‌గా త‌న పిల్లలను చూపించింది. చివ‌రిగా తాను 42 ఏళ్ల [...

January 20, 2023 / 04:07 PM IST

సీటు బెల్ట్ ధరించనందుకు రిషీ సునక్ క్షమాపణలు

బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ గురువారం క్షమాపణలు చెప్పారు. కారు ప్రచార వీడియోలో ఆయన సీటు బెల్ట్ ధరించలేదు. దీంతో తన సీటు బెల్ట్‌ను తొలగించి తప్పు చేశానని అంగీకరించారు. నార్త్-వెస్ట్ ఇంగ్లండ్‌లో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సోషల్ మీడియా వీడియో చిత్రీకరణ కోసం ఆయన తన సీట్ బెల్ట్ తొలగించారు. బ్రిటీష్ చట్టాల ప్రకారం వాహనం కదులుతున్నప్పుడు సీటు బెల్ట్ ధరించనందుకు డ్రైవర్లు, ప్రయాణీకులకు 500 పౌండ్ల వర...

January 20, 2023 / 11:38 AM IST

న్యూజిలాండ్ ప్రధాని పదవీకి జెసిండా ఆర్డెర్న్ రాజీనామా

న్యూజిలాండ్ ప్రధాని పదవీకి జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. వచ్చే నెల 7వ తేదీ తర్వాత పదవీ నుంచి తప్పుకుంటారు. అధికార లేబర్‌ పార్టీ సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. లేబర్‌ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22వ తేదీన ఓటింగ్‌ జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌ 14వ తేదీన సాధారణ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తోందని వెల్లడించారు. 2017లో జెసిండా ఆ...

January 19, 2023 / 09:45 AM IST

విమానంలో ఫోన్ ఎందుకు వాడొద్దంటే.. నేపాల్ ప్రమాదంతో మళ్లీ తెరపైకి ఈ ప్రశ్న

ఇటీవల నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 72 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరగడానికి కొద్ది సెకన్ల ముందు విమానంలో పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ఇప్పటికే ప్రజలు వీడియో రూపంలో బయటకు వచ్చింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పెట్టిన ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆ వీడియో బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన సోను జైస్వాల్  అనే వ్యక్తి ఫోన్ […]

January 18, 2023 / 06:11 PM IST

మైక్రోసాఫ్ట్‌లో 10,000కు పైగా ఉద్యోగాల కోత

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగాల కోతను అమలు చేస్తున్నాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. 10,000 వేలకు పైగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను విడతలవారీగా చేపట్టనుంది. మొత్తం 5 శాతం ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా తదితర కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మైక్రోసాఫ్ట్ ఈ తొలగింపు ప్రక్రియను బుధవారం న...

January 18, 2023 / 02:17 PM IST

పాక్ మహిళతో దావూద్ రెండో పెళ్లి..!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ నెలలో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)  అధికారులకు తెలియజేశాడు. ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకముందే …పాకిస్తాన్ కి చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. టెర్రర్ ఫండింగ్ కేసులో భాగంగా దావూద్ ఇబ్రహీంపై గతంలో కేసు నమోదు చేస...

January 17, 2023 / 05:22 PM IST

భారత్ యుద్ధాలతో గుణపాఠం వచ్చింది: పాక్ ప్రధాని, అంతలోనే రివర్స్ గేర్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ సహాయం కోసం ప్రపంచ దేశాలను అర్థిస్తోంది. ఇలాంటి సమయంలో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మూడుసార్లు యుద్ధాలు చేసిన తర్వాత తగిన గుణపాఠం నేర్చుకున్నామని, పొరుగు దేశంతో శాంతిని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. అయితే కాశ్మీర్‌లో జరుగుతున్న వాటిని మాత్రం ఆపాలని చెప్పడం గమనార్హం. ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాలపై నిజాయితీ...

January 17, 2023 / 04:18 PM IST