పాకిస్థాన్ లోని పెషావర్ లో ఇవాళ మధ్యాహ్నం దారుణ ఘటన చోటు చేసుకుంది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిపై ఓ వ్యక్తి విరుచుకుపడ్డాడు. ఆత్మహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందగా.. 150 మంది గాయపడ్డారు. పోలీస్ లైన్స్ ఏరియాలో ఉన్న ఓ మసీదులో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
#UPDATE | At least 28 people were killed and 150 were injured at a blast inside a mosque that shook Peshawar’s Police Lines area, reports Pakistan's Dawn News citing Officials