Second marriage చేసుకోబోతున్న సింగర్ కౌసల్య.. వరుడు ఎవరంటే!!
Singer kousalya:సింగర్ కౌసల్య (Singer kousalya) ప్రొఫెషనల్ లైఫ్లో టాప్లో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ లైఫే కాస్త డిస్టర్బెన్స్. పెళ్లి (Marriage) కాగా.. ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అయితే భర్త మాత్రం ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఉండటమే కాదు.. మరో పెళ్లి (Marriage) కూడా చేసుకున్నాడు. కౌసల్య (Singer kousalya) మాత్రం బాబు కోసం అలానే ఉండిపోయింది. ఇప్పుడు కుమారుడే ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడట.
Singer kousalya:సింగర్ కౌసల్య (Singer kousalya) ప్రొఫెషనల్ లైఫ్లో టాప్లో దూసుకెళ్తున్నారు. ఫ్యామిలీ లైఫే కాస్త డిస్టర్బెన్స్. పెళ్లి (Marriage) కాగా.. ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అయితే భర్త మాత్రం ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఉండటమే కాదు.. మరో పెళ్లి (Marriage) కూడా చేసుకున్నాడు. కౌసల్య (Singer kousalya) మాత్రం బాబు కోసం అలానే ఉండిపోయింది. ఇప్పుడు కుమారుడే ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడట. ఈ విషయాన్ని కౌసల్యే స్వయంగా చెప్పారు. అంటే కౌసల్య (kousalya)పెళ్లి త్వరలో జరగనుందని తెలుస్తోంది.
తన అభిప్రాయాలకు సరిపోయే వ్యక్తిని చూసి.. త్వరలో పెళ్లి (Marriage) చేసుకుంటానని తెలిపింది. వరుడు ఎవరో తెలియలేదు. ప్రస్తుతం కౌసల్య (kousalya) రెండో పెళ్లికి సంబంధించిన వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కౌసల్య (kousalya) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తన టూర్స్, పాటలు పాడుతూ కూడా పోస్ట్ చేస్తుంటారు.
మెలోడీ సాంగ్స్ పాడటంలో కౌసల్య (kousalya) తర్వాతే ఎవరైనా.. దివంగత సంగీత దర్శకుడు చక్రీ స్వర కల్పనలో మెలోడీ సాంగ్స్ చాలానే పాడారు. అన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ‘నీ కోసం’ మూవీతో తెలుగు సినిమాల్లో పాడారు. చక్రి సంగీత దర్శకత్వంలో ముఖ్యంగా మెలోడీ సాంగ్స్ (melody songs) ఎక్కువగా పాడారు.