»Dj Tillu Square Heroine Anupama Parameswaran Hot Pics
Anupama Parameswaran: డీజే టిల్లు హీరోయిన్ హాట్ పిక్స్
యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫుల్ బిజీగా మారింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటో షూట్ చిత్రాలను పంచుకుంటుంది. తాజాగా ఓనం ఫెస్టివల్ సహా పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.