యూట్యూబర్ నుంచి హీరోయిన్ గా మారిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈ అమ్మడు ప్రస్తుతం బేబీ మూవీలో యాక్ట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈ బ్యూటీ చీరలో ఉన్న చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి వైష్ణవి చైతన్య పేరు బాగా తెలుసు. ఈ బ్యూటీ చాలా వీడియో సాంగ్స్‌లో కనిపించింది. కొన్ని షార్ట్ ఫిల్మ్ లలో కూడా నటించింది.
ఎప్పటికప్పుడు అలరించే వెబ్ సిరీస్ లతో పాటు పాటలు కంపోజ్ చేస్తూ వైష్ణవి బిజీగా మారిపోయింది. ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయ్యింది.
ఇటివల ‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్ సోదరిగా వైష్ణవి చైతన్య నటించింది.
ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా బేబీ మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది
ఈ అమ్మడు ఏపీలోని విజయవాడలో 1994లో జన్మించింది.
ఈ బ్యూటీ యూట్యూబ్‌లో 6 లక్షల మంది సబ్స్క్రైబర్లను, ఇన్‌స్టాగ్రామ్‌లో 9 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న ఈ బ్యూటీ తన ఫోటోషూట్ చిత్రాలను అభిమానులతో పంచుకుంటుంది.