Actress Kethna: ఆ సీన్ చేసేప్పుడు దూల తీరిపోయింది..
సినిమా చేయడం అందరు చాలా ఈజీ అనుకుంటారు కానీ అంత ఈజీ కాదు. ఒక్క షాట్ కోసం ఎంత కష్టపడుతారో చూస్తే గానీ తెలియదు అని యాక్ట్రస్ కేతన అన్నారు. ఇక రజకార్ సినిమా తనకు ఎలా వచ్చిందో, తన పర్సనల్ లైఫ్ గురించి హిట్ టీవీ ప్రేక్షకులకు తెలిపారు.
Actress Kethna: రజకార్ సినిమాకోసం ఆడిషన్ ఇవ్వడం, లుక్ టెస్ట్ జరిగాకే తనకు అవకాశం వచ్చిందని యాక్ట్రస్ కేతన తెలిపారు. బాబి సింహాతో చేయడం చాలా బాగుందని అన్నారు. ఫస్ట్ సినిమాలో ఫైటింగ్ చేయడం చాలా అదృష్టం ఉండాలి అని అన్నారు. అయితే కేవలం నాన్ గ్లామర్‌గానే కాకుండా గ్లామరస్ రోల్స్ చేయడం కూడా చాలా ఇష్టం అని అన్నారు. యాక్టింగ్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు అన్ని పాత్రలు చేయాలి అని అది వాళ్ల ఇష్టంపైన ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రేమపై తన ఒపినీయన్ చాలా ఆసక్తిగా చెప్పారు. ప్రేమ ఎప్పుడు తప్పు కాదు అని అన్నారు. ఇక ఫ్యూచర్ ప్రాజెక్టులు ఏంటి అనేది వివరించారు. అలాగే తాను ఇండస్ట్రీలోకి రావడం తన ఫ్యామిలీ ఇష్టం లేదని వెల్లడించారు. అలాంటి సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు. తన జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. వాటి గురించి తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.