»Things To Not Keep In House Things That Attracts Negative Energy
Devotional tips: ఇంట్లో ఈ వస్తువులు పారేయండి..దరిద్రం మాయమౌతుంది!
ప్రస్తుత రోజుల్లో మన ఇళ్లలో అనేక వస్తువులు ఉంటాయి. కానీ కొన్ని వాడకుండా సంవత్సరాల తరబడి దాచిపెడుతూ ఉంటారు. అయితే వాటిని ఇంట్లో ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. వెంటనే ఆ వస్తువులను పడేయాలని చెబుతున్నారు. అవెంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
Things to not keep in house Things that attracts negative energy
ప్రస్తుతం సమాజంలోని అనేక కుటుంబాలలో సింగిల్ యూజ్ వస్తువులు సహా అనేకం ఉంటాయి. అయితే మన ఇంట్లో ఏళ్ల తరబడి ఉపయోగించకుండా, పనికిరాని వస్తువులు ఉండటం మంచిది కాదని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఉపయోగించని దుస్తులు, కుర్చీలు సహా పలు వస్తువుల గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉండకూడదనే విషయాన్ని నిపుణులు చెప్పారు. ఒక సంవత్సర కాలంగా ఉపయోగం లేకుండా ఇరిగి పోయిన వస్తువులు పడేయాలని తెలిపారు. దీంతోపాటు మరికొన్ని వస్తువులను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచరాదని నిపుణులు స్పష్టం చేశారు. అవెంటో తెలియాలంటే మాత్రం ఈ పూర్తి వీడియోను చూడాల్సిందే.