ఉడుపి కేంద్రంగా పనిచేస్తున్న Udupi Cochin Shipyard Limited (UCSL) నుంచి కొత్త ఉద్యోగావకాశాలు విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 15 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. జీతం రూ. 40,650 ఉంటుంది. వివరాలకు https://udupicsl.comను సంప్రదించండి.