AP: ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ నిర్వహణకు ఉన్నత విద్యాశాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై ప్రతి సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆదివారం సెలవు, మిగతా రోజుల్లో రోజుకు 5 గంటలే సెంటర్ నడపాలి. స్కూల్, కాలేజ్ ఉన్నప్పుడు.. సెలవు రోజుల్లో సెంటర్లు నడపకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలిసారి రూ.50, రెండో సారి రూ.లక్ష జరిమానా పడుతుంది. అప్పటికీ రిపీట్ అయితే రిజస్ట్రేషన్ రద్దవుతుంది.