TG: రాష్ట్రంలో EAPCET-2025 దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులకు ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. వచ్చే నెల 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్ష, ఈ నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించండి.