NDL: గడివేముల గ్రామం బీసీ కాలనికి చెందిన రఫీ అనే యువకుడి ఆండ్రాయిడ్ ఫోన్ ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు పేలిపోయింది. బాధితుడి వివరాల మేరకు.. జేబులో పెట్టుకొని బయటకు వెళ్తుండగా ఫోన్ హీటెక్కడంతో గమనించి బయటకు విసిరేశాడు. అనంతరం మొబైల్ పేలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.