• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

కన్నాకి(Kanna lakshmi narayana) అధిష్టానం నుంచి బుజ్జగింపులు…!

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తమ పార్టీని,నేతలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తమ పార్టీలోని నేతలు ఎవరూ చేజారకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కన్నా లక్ష్మీ నారాయణను చేజారనివ్వకుండా పార్టీ అధిష్టానం బుజ్జగింపు చర్యలు చేపడుతోంది. బీజేపీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌పై ఏపీ బీజేపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ(Kanna lakshmi narayana) ఇటీవ‌లే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మీడియా ఎదుట అస‌...

October 21, 2022 / 04:57 PM IST

బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్(Liz Truss) రాజీనామా

బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్(Liz Truss) గురువారం రాజీనామా చేశారు. స్వంత కన్జర్వేటివ్ పార్టీలో పలువురి నేతల తిరుగుబాటు సహా పన్ను తగ్గింపు బడ్జెట్, పలు కారణాలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న బ్రిటన్ ప్రజలకు ట్రస్ ప్రజలకు క్షమాపణ చెప్పడం విశేషం. మరోవైపు ఆమె నిర్ణయాల కారణంగా ఇప్పటికే ఇద్దరు మత్రులు రాజీనామా చేశారు. ఇది కూడా చూడండి: ట్రోలింగ్ బ్యాచ్‌(trolling batch)ను పట్టుకున్న...

October 20, 2022 / 06:34 PM IST

అంచనాలను పెంచేస్తున్న మెగా 154(mega 154) టీజర్!

నిన్న మొన్నటి వరకు ‘గాడ్ ఫాదర్’ జపం చేసిన మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య కోసం వెయిటింగ్ అంటున్నారు. పైగా మెగా 154(mega 154) చిత్ర యూనిట్.. పూనకాలు లోడింగ్ అంటూ అంచనాలను మరింతగా పెంచెస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. మరోసారి తనదైన మాస్ మేనియాతో దుమ్ముదులిపేందుకు రెడీ అవుతున్నా...

October 19, 2022 / 06:03 PM IST

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే(mallikarjun karge) గెలుపు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే(mallikarjun karge) విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అక్టోబర్ 17న జరిగిన ఎన్నికల్లో మొత్తం 9500 ఓట్లు పోలయ్యాయి. వాటిలో మల్లికార్జున్ ఖర్గేకు 7897 ఓట్లు రాగా… ఇక ప్రత్యర్థి నేత శశి థరూర్(shashi tharoor) 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు తిరస్కరణకు గురికాగా…ఖర్గే దాదాపు 8 రెట్లు ఎక్కువ ఓట్లతో గెలుపొందారు. ఈ మేరకు కాంగ్రె...

October 19, 2022 / 02:37 PM IST

కూప్పకూలిన(kedarnath) హెలికాప్టర్..ఆరుగురు మృతి

ఉత్తరాఖండ్‌ కేదార్‌నాథ్(kedarnath) సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫాటా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఘటనలో ఆరుగురు మృతి చెందగా…వారిలో ఇద్దరు పైలెట్లు, నలుగురు యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తరలించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చూడండి: అన్ స్టాపబుల్ 2 (Unstoppable 2)లో ప...

October 18, 2022 / 12:58 PM IST

TRS ఎంపీ నామా నాగేశ్వర్ రావు రూ.80.66 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

TRS ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.80.66 కోట్లను జప్తు చేసింది. జూబ్లీహిల్స్ లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయం సహా హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాలోని 28 ప్రాంతాల్లోని 28 స్థిరాస్తులను ఈడి అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరుతో నామా నాగేశ్వర్ రావు రుణాలు తీసుకుని మళ్లీంచారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు...

October 17, 2022 / 03:16 PM IST

మునుగోడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్!

తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్ పేరు ఖరారు చేశారు. రేపు అధికారికంగా చంద్రబాబు నాయుడు అతని పేరును ప్రకటించనున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కొంతమంది నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఇది కూడా చూడండి: మూడు రాజధానులు… ఏపీ ...

October 12, 2022 / 05:51 PM IST

మునుగోడు ఎన్నికల వేళ…కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నిప్పు

మునుగోడు ఉపఎన్నికల వేళ చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు దగ్ధమయ్యాయి. దాదాపు 5 లక్షల విలువైన సామాగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో కాంగ...

October 11, 2022 / 11:36 AM IST

మూడు రాజధానులు… ఏపీ ప్రభుత్వంపై పవన్ సీరియస్…!

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ పై జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని విషయంలో ఎప్పటి నుంచో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే… అధికార పార్టీ సైతం మూడురాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు.  ఈ క్రమంలో.. పవన్ ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించ...

October 10, 2022 / 12:15 PM IST

వనపర్తి జిల్లా వాగులో ముగ్గురు గల్లంతు

తెలంగాణ వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మదనాపురం లోలెవల్ వంతెనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వాగు ప్రవాహం ఆకస్మాత్తుగా పెరగడంతో ముగ్గురు వ్యక్తులు నీటిలో కోట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇది కూడా చూడండి: దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి: జగదీశ్​రెడ్డి

October 8, 2022 / 06:35 PM IST

చిరంజీవిని కలిసిన గంటా శ్రీనివాసరావు… మ్యాటరేంటి..?

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా  మారుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మెగా స్టార్ చిరంజీని కలిశారు. వీరిద్దరూ కలవడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే… కేవలం గాడ్ ఫాదర్ సినిమా గురించి మాత్రమే  చర్చ జరిగినట్లు వారు చెబుతున్నప్పటికీ… రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పవన్‌పై చిరంజీవి తాజా రాజకీయ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరువురి నాయకుల భేటీపై పలు ఊహాగానాలు మొద...

October 8, 2022 / 04:22 PM IST

ప్రేమించలేదని యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది

రోజురోజుకు యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి తన ప్రేమను ఒప్పుకోలేదని..ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కూరాడకు చెందిన యువతిని స్థానికంగా ఉండే సూర్యానారయణ లవ్ చేస్తున్నానని వెంటపడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో…కోపం పెంచుకున్న యువకుడు మార్గమధ్యలో ఆమె గొంతు...

October 8, 2022 / 02:34 PM IST

డైలామాలో ఎన్టీఆర్ 30.. కానీ అప్పుడే లైన్లోకి కొరటాల నెక్ట్స్!?

ఆచార్య దెబ్బకు ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్‌ను.. ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు కొరటాల శివ. కానీ అప్పుడే నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా ఫిక్స్ అయిపోయిందనే ప్రచారం జరుగుతునే ఉంది. కానీ ఎన్టీఆర్ 30 అప్టేట్ మాత్రం రావడం లేదు. జూన్‌ నుంచి వెనక్కి వెళ్తున్న ఈ సినిమా.. అక్టోబర్‌ను కూడా దాటేసింది. వాస్తవానికి ఈ దసరాకు షూటింగ్ అప్డేట్ ఇస్తారని భావించారు నందమూరి అభిమానులు. కానీ దసరా పోయింది.. దీపావళి వస్తోంది.. అయి...

October 7, 2022 / 07:07 PM IST

జాతీయ పార్టీ ప్రకటన… టీఆర్ఎస్ కాదు.. ఇక నుంచి బీఆర్ఎస్…!

అందరూ అనుకున్నట్లుగానే… కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు మరో అడుగు ముందుకు వేశారు. టీఆర్ఎస్ ( తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీని బీఆర్ఎస్( భారత్ రాష్ట్ర సమితి) గా మార్చారు. కాగా… పార్టీ ని జాతీయ పార్టీగా మారుస్తూ.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన తీర్మానానికి 283 మంది సభ్యులు ఆమోద ముద్ర వేయడం గమనార్హం. దేశ రాజకీయాల్లో ఎందుకు వెళ్లాలి అనే విషయంపై ఈ సందర్భంగా పార్టీ సభ్యులకు కేసీఆర్ వివరించారు. టీఆర్ఎ...

October 6, 2022 / 04:09 PM IST

ఫిక్స్.. ప్రభాస్ చేతుల మీదుగా రావణ దహనం..!

ఆదిపురుష్‌ టీజర్‌లో రావణాసురిడికి రామబాణాన్ని ఎక్కుపెట్టిన ప్రభాస్.. రియల్ లైఫ్‌లోను రావణ దహనం చేయబోతున్నాడు. ఈ సారి దసరాకు ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగే రావణ దహనం.. ప్రభాస్ చేతుల మీదుగా జరగనుందని చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. అయితే ప్రభాస్ పెద నాన్న కృష్ణంరాజు మరణంతో..  ప్రభాస్‌ ఈ కార్యక్రమానికి వస్తాడా రాడా అనేది సందేహంగా మారింది. కానీ అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంచ్ చేసిన సమయంలో దర్శకుడు...

October 4, 2022 / 03:24 PM IST