ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ఆ రాష్ట్రంలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ కాస్త క్రేజ్ ఉందనే చెప్పాలి. ఆయన కూడా… తన పార్టీని కేవలం ఢిల్లీలో మాత్రమే కాకుండా.. ఇతర పార్టీల్లోనూ విస్తరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ముందుగా గుజరాత్ పై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టడం గమనార్హం. త్వరలో అక్కడ జరగబోయే ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేయనుంది. ఈ క్రమంలో ఆయన ఇప్పటి నుంచే అక్కడి ప్రజలతో మమేకం కావడానికి ప...
ఇక నుంచి రైలులో ప్రయాణించేవారికి ఉచితంగా మీల్స్ అందించనున్నామని భారత రైల్వే శాఖ పేర్కొంది. రాజధాని, శతాబ్ధి, దరంతో వంటి ప్రీమియం ట్రైన్స్లో ఫ్రీ మీల్స్ అందిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. కానీ… కండిషన్స్ అప్లై అంటూ మెలిక పెట్టింది. ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే…రైలు.. 2 గంటలకు మించి ఆలస్యమైతేనే ప్రయాణికులకు ఫ్రీ మీల్స్ ఇస్తామని చెప్పడం గమనార్హం. ఆలస్యానికి కారణమేదైనా సరే.. ఉచితంగా భోజనం కల...
హ్యాట్రిక్ బ్యూటీగా పేరు తెచ్చున్న క్యూట్ బ్యూటీ కృతి శెట్టికి.. ఇటీవల వరుసగా రెండు షాకులు తగిలాయి. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు కృతికి హిట్స్ ఇవ్వగా.. రామ్ ‘ది వారియర్’, నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ ఫ్లాప్స్ ఇచ్చాయి. దాంతో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న కృతి కెరీర్ కాస్త స్లో అయిపోయింది. ఎడపెడా వచ్చిన ప్రతి ఆఫర్‌ను ఒప్పుకునే బదులు.. కంటెంట్ ఉండే సినిమాలే చ...
వచ్చే ఎన్నికల కోసం ఏపీలో అన్ని పార్టీలు సమాయత్తమౌతున్నాయి. ఎలాగైనా పొత్తులు పెట్టుకొని అయినా ఈ సారి పదవిలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తుంటే.. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఇటీవల చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటన చేపట్టగా… వైసీపీ నేతలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కాగా.. ఈసారి స్వయంగా సీఎం జగన్ ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి వెళ్తుండటం...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీల మద్దతు కూడపెట్టడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఈ విషయంలో ఆయన మరో స్టెప్ ముందుకు అడుగువేశారు. హైదరాబాద్ వేదికగా త్వరలోనే జాతీయ పార్టీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పలు దపాలుగా మంతనాలు జరిపిన కేసీఆర్.. క...
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2(96) కన్నుమూశారు. దాదాపు 70 సంవత్సరాల పాటు ఆమె బ్రిటన్ పాలించారు. కాగా… గురువారం ఆమె తన తుదిశ్వాస విడిచినట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటించింది. కాగా… ఈ క్రమంలో ఆమె ఇన్నాళ్లు ధరించిన కిరీటంలోని కోహినూర్ వజ్రం ఆమె తర్వాత ఏవరికి చేరనుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. రాణి మరణంతో ఆమె పెద్దకుమారుడు, వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ నూతన రాజుగా, 14 కామన్వెల...
మునుగోడు ఉప ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అన్ని పార్టీలు తమదే గెలుపు కావాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కాగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె ప...
గణేష్ చుతర్థి వచ్చిందంటే చాలు.. ఏ ప్లేస్ లో ఎంత పెద్ద వినాయకుని విగ్రహం పెడుతున్నారు అనే విషయంలో అందరూ ఎంత ఆసక్తి చూపిస్తారో… నిమజ్జనానికి ముందు వినాయకుని లడ్డూ ఎంత ధర వేలంలో ఎంత పలుకుతుంది అనే విషయంపై కూడా అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా అందరూ బాలాపూర్ లడ్డూ పై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూ భారీ ధర పలుకుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా ...
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పై సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. అసలు గవర్నర్ పదవే పనికి రానిదంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. తమిళి సై తాను గవర్నర్ పదవి చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆమె ఈ రోజు రాజ్ భవన్ లో మాట్లాడారు. ఆ సమయంలో ఆమె తన ఆవేదన చెప్పుకోవడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో…. సీపీఐ నారాయణ ఆమె పై […]
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళిసై.. కొద్దిసేపటి తర్వాత ఇంగ్లీష్‌లో ప్రసంగాన్ని కొనసాగించారు. మొదట రాజ్ భవన్ గురించి ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, స్త్రీల సమస్యలను పరి...
మన దేశ జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అది మన బాధ్యత కూడా. మన దేశం గురించి.. దేశానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనకు చిన్నతనం నుంచే నేర్పిస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న పిల్లలు తెలిసో తెలియక మన దేశ జెండా విషయంలో తప్పు చేస్తే సరే.. చిన్న పిల్లలు అనుకోవచ్చు. కానీ… ఓ వ్యక్తి జెండా గురించి తెలిసి కూడా.. దానిని అగౌర పరిచాడు. మన త్రివర్ణ పతాకంతో ఏకంగా స్కూటీని క్లీన్ చేశాడు. ఏదో […]
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడింది. ఈ క్రమంలో… సినీ నటులను పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. సినీ నటి దివ్య వాణి బీజేపీలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో సినీ నటి దివ్యవాణి సమావేశం అయ్యారు. హైదరాబాద్ శామీర్‌పేటలో ఉన్న ఈటల నివాస...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడానికి వైఎస్ జగన్ చాలానే కష్టపడ్డారు. ఓ వైపు అక్రమాస్తుల కేసులో కోర్టుకు వెళ్లాల్సి వచ్చినా రాష్ట్రమంతా పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో ప్రజల మంచి, చెడులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ పాదయాత్ర చేయడం.. జగన్ కి ఒక విధంగా కలిసొచ్చిందనే చెప్పాలి. మరో విషయం ఏమిటంటే.. మన తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన ప్రతి ఒక్క నేత ఆ తర్వాత… ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సెంటిమెంట్ అప్ప...
టాలీవుడ్ మంచు ఫ్యామిలీ కి అంటూ ఓ క్రేజ్ ఉంది. ఒకప్పుడు మోహన్ బాబుకి హీరోగా, డైలాగ్ కింగ్ గా చాలా మంచి పేరు ఉంది. కానీ ఆ పేరుని మంచు వారసులు కొనసాగించలేకపోయారు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా విష్ణు సినిమాలు చేస్తుంటే…మనోజ్ మాత్రం చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. దీనికి కారణం తన పర్సనల్ జీవితం లో ఎదురైన చేదు అనుభవాలు అని తెలుస్తుంది. మనోజ్, ప్రణతిల వివాహం అంగరంగ […]
చంద్రబాబు, కేసీఆర్… ఈ రెండు పేర్లు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే… మరొకరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కావడం గమనార్హం. వీరిద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో కలిసి కూడా పనిచేశారు. ఆ తర్వాత.. కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా వారు దూరమయ్యారు. ప్రస్తుతం అయితే… ఈ ఇద్దరు నేతలు డైరెక్ట్ గా చెప్పకున్నా.. శత్రువుల్లానే ప్రవర...