యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ అయిపోయింది.. కానీ కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమాలు రిలీజై నెలలు గడుస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లడం లేదు. మధ్యలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మరోసారి ఎన్టీఆర్30 అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమా అప్టేట్ ఏమి లేవు. కొరటాల కూడా ఎక్కడా కనిపించల...
ఈతకు వెళ్లి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు(Six people died). వారిలో ఐదుగురు విద్యార్థులు కాగా… ఒకరు ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. ఐదుగురు విద్యార్థులు ఈతకొడుతూ నీటిలో మునిగిపోతుండగా… వారిని కాపాడటానికి ప్రయత్నించి.. ఆ ఉపాధ్యాయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మేడ్చల్(medchal) జిల్లా జవహర్ నగర్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జవహార్‌నగర్ పరిధిలో ఉన్న మల్కాపురంలోని...
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ(nandigama) పర్యటనలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయితో విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బంది మధుబాబుకి గాయమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసుల భద్రత సరిగా లేకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ దాడులకు బయపడేది లేద...
సమంత(Samantha) మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే సమంత వ్యాధిపై సోషల్ మీడియాలో ఆమె పై రకరకాల ఊహగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎలాంటి అలవాట్ల వల్ల సామ్ మయోసైటిస్ బారిన పడిందని చర్చించుకుంటున్నారు జనాలు. అలాగే నాగ చైతన్య-సమంత కలిశారనే ప్రచారం జరుగుతునే ఉంది. అయితే అభిమానులతో పాటు చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు.. సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మొత్తంగా ఇప్పటి ...
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ని చంపేందుకు ప్రయత్నించారు. ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపారు. ఇమ్రాన్ ఉన్న వాహనం దగ్గరే కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా నలుగురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కూడా గాయపడ్డారు. ఆయనతో పాటు మరో నలుగురికి గాయాలైనట్టు సమాచారం. ఈ కేసులో ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, ఇమ్రాన్ ఖ...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు(Ayyanna Patrudu) అరెస్టు అయ్యాడు. ఆయనను రాజమండ్రి సీఐడీ పోలీసులు గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. అర్థరాత్రి సమయంలో సీఐడీ పోలీసులు.. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ దూకి మరీ ఇంట్లోకి ప్రవేశించడం గమనార్హం. ఇంట్లోకి ప్రవేశించిన సీఐడీ పోలీసులు అయ్యన్న పాత్రుడు, అతని కుమారుడు రాజేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వర...
కీలక మ్యాచులో టీమిండియా బంగ్లాదేశ్(bangladesh) జట్టుపై ఘన విజయం(india won) సాధించింది. ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా 185 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. కానీ వర్షం కారణంగా బంగ్లా టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులు టార్గెన్ ను అంపైర్లు నిర్దేశించారు. దీంతో ఛేదనలో బంగ్లా ఆటగాళ్లను భారత బౌలర్లు తీవ్రంగా కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో అర్షదీప్, హార్దిక్ ...
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(Challa Bhageerath Reddy) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కన్నుమూయడం గమనార్హం. భగీరథ రెడ్డి… గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆదివారం ఆయనకు దగ్గు తీవ్రతరం అయ్యింది. దీంతో… వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు....
మూడు రాజధానులపై(Three capitals) తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Jagan) మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాము అన్నీ ఆలోచించిన తర్వాత… విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశామని ఆయన చెప్పడం గమనార్హం. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందులో కీలక విషయాలను తెలియజేశారు. సీఎం ఎక్కడి నుంచి అయినా పాలన చేయవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తే అక్కడే సహచర మంత్రు...
అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ కి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మార్కెట్లో దాదాపు 1000 దుకాణాలు ఉండగా…. అందులో 700 దుకాణాలు అగ్నికి ఆహుతైపోవడం గమనార్హం. ముందుగా… రెండు దుకాణాలకు అగ్ని అంటుకుందని.. వాటి నుంచి ఇతర దుకాణాలకు కూడా మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. దాదాపు షాపులన్నీ వెదురు తో చేసినవి కావ...
ప్రజెంట్ ఉన్న స్టార్ డైరెక్టర్స్‌లలో పూరి జగన్నాథ్(puri jagannadh) స్టైలే వేరు. హిట్, ఫట్టుతో సంబంధం లేకుండా సినిమాలు చేయడం తప్పా.. పూరికి మరోటి చాతకాదు. నష్టాలొచ్చినా భరిస్తాడు, కష్టాలొచ్చినా నవ్వుతునే ఉంటాడు.. హిట్ అయినా ఆటిట్యూడ్ చూపించడు.. అలాంటి పూరి ఇప్పుడు ఊహించని విధంగా ఫైర్ అయ్యాడు. పూరి మ్యూజింగ్స్ ద్వారా తన మనసులో మాటలను కుండ బద్దలు కొట్టేలా చెప్పే పూరి.. ఈ సారి అంతకు మించి అనేలా రియ...
భారత సంతతికి చెందిన రిషి సునక్(rishi sunak) బ్రిటన్ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలో యూకే పీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. నిజానికి ఆదివారం రాత్రి ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని ఊహించినా బోరిస్ జాన్సన్ సహా పెన్నీ మోర్డాంట్ కూడా రేసు నుంచి తప్పుకున్నారు. ఇక పెన్నీ మోర్డాంట్ ఇప్పటివరకు కేవలం 26 మంది ఎంపీలు మాత్రమే మద్దతుగా ఉన్నారు. ఎన్నికల్లో లిజ్ ట్రస్ చేతిలో పరాజయం పా...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(puri jagannadh) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్ అయినా, ఫట్ అయినా.. సినిమా తీయడమే పూరి పని. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎగసిపడే కెరటంలాంటి వాడు పూరి. అందుకే హిట్ అయితే పొంగిపోవడం.. ఫ్లాప్ అయితే కృంగిపోవడం పూరికి చాతకాదు. కానీ లైగర్ సినిమా మాత్రం పూరిని కాస్త గట్టిగానే దెబ్బేసింది. అందుకే సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. అయితే లైగర...
మధ్య్రప్రదేశ్(madhya pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాంతంలో బస్సు, ట్రక్కు ఢీ కొని ప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి వేడుకలను నిర్వహించుకునేందుకు నగరాల నుంచి స్వగ్రామాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జ...
గతంలో టీఆర్ఎస్(trs) ని వీడి.. బీజేపీ(BJP)లో చేరిన కొందరు నేతలు… ఇప్పుడు మళ్ల సొంత గూటికి చేరుతున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న దాసోజు శ్రవణ్(dasoju sravan) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గులాబీ అధినేత కేసీఆర్‌ను కలిశారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తిని తెలియజేశారు. శ్రవణ్ చేరికకు అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికాసేపట్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మన్నెగూడలోని బీఎంఆర్ సార్ధా పం...