• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

KGF3 లో కొత్త హీరో.. మరి యష్!?

కన్నడ రాకింగ్ స్టార్ యష్ లేకుండా కేజీఎఫ్‌ సినిమాను ఊహించుకోవడం చాలా కష్టం. రాఖీభాయ్‌గా కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 చిత్రాల్లో మాస్ ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించాడు యష్. బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించాడు. వరల్డ్ వైడ్‌ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. కన్నడ సినిమా స్టామినా ఏంటో చూపించాడు. అలాంటి హీరోని ప్రశాంత్ నీల్ పక్కకు పెట్టబోతున్నాడట. కెజిఎఫ్ 2 క్లైమాక్స్‌లో కెజిఎఫ్ 3 ఉ...

January 10, 2023 / 08:03 PM IST

‘వారిసు’ విడాకులా.. విజయ్ ఫ్యాన్స్‌కు షాక్!?

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విజయ్‌.. తన భార్య సంగీతతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు పుకార్లు హలచల్ చేస్తున్నాయి. అసలు 23 ఏళ్ల తర్వాత విజయ్‌, సంగీత విడిపోవడమేంటి.. అది కూడా కొడుకు జేసన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన...

January 6, 2023 / 09:59 PM IST

ఎల్లుండి నుండి నెక్లెస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. రేసింగ్ లీగ్ 10న ప్రారంభమై, 11న ముగుస్తుంది. దీంతో భాగ్యనగరంలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. తొమ్మిదో తేదీన ఉదయం పదకొండు గంటల నుండి రేసింగ్ లీగ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్ నగరంలోని నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ ఆంక్షలు [...

December 7, 2022 / 06:06 PM IST

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్…!

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన 22.10కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఆస్తులను అటాచ్ ఈడి అటాచ్ చేసింది. బస్సుల కొనుగోలు కేసులో అవకతవకలపై ఈడీ విచారణ జరిపింది. PMLA కింద గతంలో కేసు నమోదు చేసిన ఈడీ జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సి గోపాల్ రెడ్డి అండ్ కో చెందిన ఆస్తులు అటాచ్ […]

January 3, 2023 / 07:06 PM IST

తెలంగాణలో….షర్మిలకు పెరుగుతున్న మద్దతు…!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు తెలంగాణలో మద్దతు పెరుగుతోంది. మొన్నటి వరకు ఆమెను, ఆమె పార్టీని పట్టించుకోనివాళ్లు కూడా ఇప్పుడు ఆమెకు మద్దతు ఇవ్వడం గమనార్హం. నిన్న జరిగిన ఒక్క సంఘటనతో.. తెలంగాణలో సమీకరణాలన్నీ మారిపోవడం గమనార్హం.  తెలంగాణలో 3500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన షర్మిలకు వరంగల్ జిల్లాలో చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో పోలీస...

November 30, 2022 / 04:31 PM IST

మోదీ మాయ… బీజేపీకి పెరిగిన విరాళాలు…!

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు విరాళాలు వెల్లువెత్తడం సాధారణంగా జరిగే విషయమే. కాగా… మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… పార్టీలు విరాళాలు సేకరించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో… అన్ని పార్టీలకన్నా….. బీజేపీకి ఎక్కువ విరాళాలు రావడం గమనార్హం. గడిచిన ఏడాదిలో బీజేపీకి రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తాజాగా వెల్లడైంది. బీజేపీతోపాటు పలు జాతీయ పార్టీలు తమ ప...

November 30, 2022 / 12:58 PM IST

చిక్కుల్లో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ…!

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ  చిక్కుల్లో పడ్డారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) నోటీసు అందజేశారు. రోజర్ బిన్నీ కోడలు, ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన మయంతి లాంగర్ స్టార్ స్పోర్ట్స్ తరఫున పని చేస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ భారత క్రికెట్ జట్టు సొంత గడ్డపై ఆడే మ్యాచ్‌లకు మీడియా హక్కులను కలిగి ఉన్న స...

November 30, 2022 / 11:09 AM IST

షర్మిల అరెస్ట్ పై సజ్జల షాకింగ్ కామెంట్స్…!

వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్.. తీవ్ర కలకలం రేపింది.  ఆమె అరెస్టు  పై తాజాగా… ఏపీ అధికార పార్టీ కీలక నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల మా నాయకుడి రాజశేఖరరెడ్డి కుమార్తె అని, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి అని, ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధాకరమని ...

November 29, 2022 / 04:07 PM IST

కవితపై చర్యలు తీసుకోవాలి….హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అర్వింద్..!

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎంపీ అర్వింద్ ల మధ్య వార్ కొనసాగుతోంది. ఇటీవల అర్వింద్… కవితపై కామెంట్స్ చేశారనే కారణంతో…. ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. తన జోలికొచ్చి.. ఓవర్ గా మాట్లాడితే చెప్పుతో కొడతానని కవిత్ వార్నింగ్ ఇవ్వగా.. తగ్గేదే లేదంటూ అర్వింద్ కౌంటర్ ఎటాక్ కొనసాగించారు. ఈలోపు వేరే ఇష్యూలు తెరపై...

November 29, 2022 / 01:45 PM IST

సమంత కండీషన్ మరింత సీరియస్.. ఆ దేశానికి తరలించారా!?

ప్రస్తుతం సమంత కండీషన్ ఎలా ఉందోనని ఆందోళన పడుతున్నారు ఆమె అభిమానులు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. యశోద సినిమా ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యతంమైన సంగతి తెలిసిందే. అప్పుడే సమంత ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ తర్వాత సామ్ ఎలా ఉంది.. ఆమె ఆరోగ్యం కుదుట పడిందా.. అని ఆరా తీస్తున్నారు. కానీ ఆమె హెల్త్ అప్టేట్ మాత్రం బయటికి రావడం లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం రకరకాల వార్తలు హల్ చల్ [...

November 29, 2022 / 12:40 PM IST

అనుచిత వ్యాఖ్యలు… రాందేవ్ బాబా క్షమాపణలు..!

మహిళలను కించ పరుస్తూ చేస్తున్న కామెంట్స్ కి బాబా రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పారు. మహిళల దుస్తులపై రాందేవ్‌ బాబా చేసిన  అనుచిత వ్యాఖ్యలపై ఆయనకు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్‌ బాబా క్షమాపణ లేఖ నేడు విడుదల చేశారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు అస్సలు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే తనను క్షమించాలని ఆయన కోరారు. గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠ...

November 29, 2022 / 10:09 AM IST

‘వారసుడు’ పై దిల్ రాజు క్లారిటీ.. రిలీజ్ అప్పుడేనా!?

కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగులో ‘వారసుడు’గా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా థియేటర్ల వి...

November 28, 2022 / 02:24 PM IST

అఫిషీయల్.. ‘చ‌ర‌ణ్‌-బుచ్చిబాబు’ కాంబో ఫిక్స్!

‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘ఆర్సీ15’ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌. ప్రస్తుతం ఈ సినిమా న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా పై మెగాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా.. గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ దర...

November 28, 2022 / 02:23 PM IST

టీడీపీ ని వీడుతున్న గంటా శ్రీనివాసరావు..?

టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి ఊహించని షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన టీడీపీని వీడి… వైసీపీ లేదా.. జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1వ తేదీన గంటా పుట్టిన రోజున వేడుకల తర్వాత తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ మార్పు విషయాన్ని తన సన్నిహితులతో చర్చిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవితో సన్నిహిత సంబంధాలు...

November 26, 2022 / 05:35 PM IST

మహిళలపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు..!

యోగా గురు బాబా రామ్ దేవ్…. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చే ఆయన తాజాగా… మహిళలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మ‌హిళ‌లు దుస్తులు వేసుకోక‌పోయినా బాగుంటార‌ని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. మ‌హిళ‌ల గురించి చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. మ‌హారాష్ట్ర‌లోని ప‌తంజ‌లి యోగ‌పీఠం, ముంబైకి చెందిన మ‌హిళ‌ల ప‌తంజ‌లి యోగ స‌మితి సంయుక్తంగా యోగ...

November 26, 2022 / 03:16 PM IST