Today's Horoscope in telugu 24th Novemer 2023
మీ వైవాహిక జీవితం మధురంగా ఉండేందుకు ప్రయత్నించండి. కడుపు నొప్పి వంటి వ్యాధులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు విజయవంతమవుతాయి.
ఈరోజు మీరు డబ్బును తెలివిగా ఖర్చు చేస్తారు. మీ మాటలను నియంత్రించుకోండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవద్దు.
కార్యాలయంలో కొత్త పని బాధ్యతలు మీకు అందుతాయి. ఈరోజు గొప్ప రోజుగా మారే అవకాశం ఉంది. వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
ఈరోజు మీకు పాత వివాదాలు ఇబ్బందులు కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో ఓపికగా, ధైర్యంగా ఉండండి. బంధువులు సకాలంలో సహాయం చేస్తారు.
ఏదైనా ఒక విషయంలో మీరు సూటిగా నిర్ణయానికి వెళ్లవద్దు. స్నేహితునితో విడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు.
మీ కార్యాలయంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. సాయంత్రం వరకు వ్యాపారంలో డబ్బు ఇవ్వవద్దు.
మీ చుట్టూ ఉన్నవారు మీకు మద్దతు ఇస్తారు. ఎవరినీ మోసం చేయవద్దు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది.
కొత్త బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. చెడు ఆహారపు అలవాట్లను మానుకోండి. వ్యాపారంలో విజయం సాధిస్తూనే ఉంటారు.
పలు పనుల విషయంలో మీ పై అధికారుల నుంచి సహాయం అందుతుంది. మీ తండ్రిని ఒప్పించడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు
నేడు మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు సృష్టించవచ్చు. తొందరపడి ఏ పనులు మొదలు పెట్టవద్దు. గౌట్ సమస్య ఉన్నవారికి తగ్గే ఛాన్స్ ఉంది.
ఈరోజు మీ పనుల్లో మీరు విజయం సాధిస్తారు. మీ కుటుంబం నుంచి ఏదైనా మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ ఆరోగ్యం అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం చేయండి.
మీ కుటుంబ పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పని ప్రదేశం కూడా మారుతుంది
Tags :