ఈ రోజు జువెన్ ఫార్మా కంపెనీలో సోదాలు జరుగుతుండగా.. ఎందుకు రైడ్ చేస్తున్నారనే అంశంపై స్పష్టత రాలేదు. హైదరాబాద్లో తరచు ఈడీ (ed), ఐటీ (it) రైడ్స్ జరుగుతున్నాయి. కంపెనీల అవకతవకలకు సంబంధించి రైడ్స్ (raids) జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) పలువురిని ఈడీ (ed) ప్రశ్నించి.. అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ విచారణను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha) ఎదుర్కొంటున్నారు.