NLG: రేషన్ లబ్ధిదారుల ఈ-కేవైసీని 100% పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తహశీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 74.10% మాత్రమే పూర్తయ్యిందని, మిగిలినదాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో రేషన్ షాపులను పర్యవేక్షించి డీలర్లకు సూచనలు ఇవ్వాలన్నారు.