»Dk Shivakumar Booked For Throwing Money During Roadshow
DK Shivakumarపై కేసు నమోదు.. ఎందుకంటే..?
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాండ్యాలో జరిగిన ర్యాలీలో శివకుమార్ రూ.500 నోట్ల నగదు విసిరిన సంగతి తెలిసిందే. మాండ్యా రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
DK Shivakumar booked for throwing money during roadshow
Karnataka assembly elections:కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌పై (DK Shivakumar) పోలీసులు కేసు (case) నమోదు చేశారు. ఇటీవల మాండ్యాలో (mandya) జరిగిన ర్యాలీలో శివకుమార్ (Shivakumar) రూ.500 నోట్ల (rs.500 notes) నగదు (cash) విసిరారు. ఘటన జరిగిన కొన్నిరోజుల తర్వాత మాండ్యా (mandya) రూరల్ పోలీసులు (rural police) కేసు నమోదు చేశారు. 171 ఈ.. ఇతర సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.
ఎన్నికల అధికారి పీ అశోక (p ashoke) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని స్థానిక కోర్టు (court) పోలీసులను ఆదేశించింది. ఘటనపై డీకే శివకుమార్ (Shivakumar) స్పందించారు. మార్చి 28వ తేదీన జనం తీసుకెళ్తున్న విగ్రహానికి తాను డబ్బులు అందజేశానని ఆయన చెబుతున్నారు. శివకుమార్ (Shivakumar) ప్రజాధ్వని యాత్ర శ్రీరంగపట్నం జిల్లా మాండ్యా తాలుకా నుంచి వెళుతుండగా ఘటన జరిగింది.
ప్రజా ధ్వని యాత్రలో శివకుమార్ (Shivakumar) నోట్లు వెదజల్లడం.. ఆ వీడియోలు (video) షేర్ చేశారు. ఆ వీడియోలో సోషల్ మీడియాలో (social media) చక్కర్లు కొట్టాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ఒకరోజు ముందు శివకుమార్ (Shivakumar) నగదు వెదజల్లాడు. శివకుమార్ (Shivakumar) వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయి. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై (cm basavaraju) కూడా విమర్శించారు.
వీడియో (video) షేర్ కావడం.. ఇంటా బయటా విమర్శలు రావడంతో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు.. సంబంధిత సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.