రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇరు జట్లు 194 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. సూపర్ ఓవర్లో బ్యాటింగ్ దిగిన టీమిండియా ప్లేయర్లు జితేష్ శర్మ, అశుతోష్ శర్మ డకౌట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ దిగిన బంగ్లా ప్లేయర్ యాసిర్ అలీ డకౌట్ కాగా.. రెండో బంతి వైడ్ వెళ్లడంతో బంగ్లాదేశ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.