E.G: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 22వ తేదీన గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.నాగ మహేశ్వర రావు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు పారదర్శకతను చేరువ చేయడం, సేవలను గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తేవడం ఈ గ్రామ సభల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు గ్రామ సభల్లో పాల్గొన్నారు.