AP: శ్రీకాకుళం జిల్లా పొందూరు, సిగడాం గ్రామాల మధ్య విశాఖ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలపై నిలిచిపోయింది. బ్రేకులు పట్టేయడంతో మూడున్నర గంటలపాటు ఆగింది. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.