KNR: యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి యువజన ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు శుక్రవారం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించారు. యువజన సాంస్కృతిక పోటీలు, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. యువజన సాంస్కృతిక పోటీలు, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు.