WNP: గ్రామపంచాయతీ ఎన్నికలకు 2011 జనాభా లెక్కలు, డెడికేషన్ కమిషన్ ఇచ్చిన వివరాల ప్రకారం మాత్రమే రిజర్వేషన్ రూపకల్పన చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం వనపర్తి ఐడి పోసి సమావేశ మందిరంలో ఎంపీవోలతో రిజర్వేషన్ ప్రక్రియ పై అవగాహన కల్పించారు. జిల్లాలో 268 గ్రామపంచాయతీలలో కొత్తగా ఏర్పడిన 13 గ్రామ పంచాయతీలకు రొటేషన్ విధానాన్ని అనుసరించాలన్నారు.