PDPL: సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. కూల్చివేతల కారణంగా రోడ్డున పడిన చిరు వ్యాపారులకు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దారి మైసమ్మ ఆలయాలను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.