W.G: పాలకొల్లు శ్రీ డీఎన్ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ ఆర్బీఐకి చెందిన నాగరాజు బృందం పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజిటల్ బ్యాంకింగ్ విధానం, దేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సైబర్ నేరాలను అరికట్టే అంశాలపై వారు ప్రధానంగా వివరించారు.