KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు మూడు మండలాల్లో బస్టాండ్ అభివృద్ధికి రూ. 1.90 కోట్లు, పాఠశాలలకు క్రీడా పరికరాల కోసం రూ. 1.20 కోట్లు సాంక్షన్ చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.