GNTR: అంగన్వాడీ కేంద్రాలు, పూర్వ ప్రాథమిక విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. శుక్రవారం తాడేపల్లి మండలంలోని పెనుమాక గ్రామంలో ఉన్న 3,7 అంగన్వాడీ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.