HYD: పైరసీ కేసులో సంచలనం సృష్టించిన నిందితుడు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఐదు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. రవి డొమైన్ కొనుగోలు చేసిన ఈ-మెయిల్ లింక్ ఆధారంగా పోలీసులు అతని మిత్రుడిని గుర్తించారు. ‘మామా.. హైదరాబాద్ వచ్చా’ అంటూ మిత్రుడిని కూకట్పల్లిలోని ఇంటికి ఆహ్వానిస్తూ మెసేజ్ పెట్టాడు. పోలీసులు వెంటనే వెళ్లి అతని మిత్రుడిని అదుపులోకి తీసుకున్నారు.