MHBD: డోర్నకల్ కాంగ్రెస్ నేత, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి డివై గిరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు పంపించినట్లు తెలిపారు. గత 11 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడ్డానని, జిల్లాలో పార్టీని మూస ధోరణిలో కొనసాగిస్తున్నారని అన్నారు.