MBNR: జిల్లా కేంద్రంలోని జగదాంబ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో డిసెంబర్ 5న జరగనున్న అయ్యప్ప స్వామి సామూహిక మహా పడిపూజకు సంబంధించిన గోడపత్రికను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుందని ఎమ్మెల్యే పేర్కొంటూ, నిర్వాహకులను అభినందించారు.