BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మంత్రి సీతక్క, MLA గండ్ర సత్యనారాయణ రావును తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు కానుగంటి శ్రీనివాస్,TUF సెక్రటేరియట్ బత్తు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు రెండేళ్లు గడుస్తున్నా అమలు కాలేదని, సంక్షేమ బోర్డు ఏర్పాటు, గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటి స్థలం,పెన్షన్ వెంటనే అమలు చేయాలని కోరారు.