SRPT: అమరవీరుల స్మృతి వనాన్ని 100 ఎకరాల్లో ఏర్పాటుచేసి, తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధనలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ప్రొఫెసర్ తిరుపతి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ప్రపుల్ రామ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.