WGL: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(KUDA) పరిధిలో రూ.584 కోట్లతో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టారు.1,805 చదరపు కి.మీల విస్తీర్ణంలో 181 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇప్పటివరకు రింగ్‌రోడ్, కాళోజీ కళాక్షేత్రం రూ.352 కోట్లతో పూర్తి చేశారు. తాజాగా భద్రకాళి బండ్ టెంపుల్ టూరిజం రూ.110 కోట్లు, జంక్షన్లు, బస్టాండ్లకు రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.