HYD: అయ్యప్ప మాల వేసుకున్నందుకు కంచన్ బాగ్ ఎస్సై కృష్ణ కాంత్‌ను అధికారులు మెమో పంపారు. దీంట్లో భాగంగా హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డీసీపీ విష్ణుకాంతు లెటర్ వచ్చింది. ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కృష్ణకాంత్ అయ్యప్ప మాల వేయడం, గడ్డం పెంచడం, పోలీసు బూట్లు లేకుండా దీక్ష చేపట్టడం వివరణ అడిగినట్లు తెలుస్తోంది. దీక్ష చేపట్టాలనుకుంటే లీవ్ తీసుకోవాలని మెమోలో పేర్కొన్నారు.