NLG: నకిరేకల్ మండలం నోముల గ్రామంలో మంజూరైన 74 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ గుత్తా మంజుల- మాధవ్ రెడ్డి, PACS ఛైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.